महिला ने दो बेटों को संप में धकेलकर कर ली आत्महत्या

हैदराबाद: एक महिला ने अपने दो बच्चों के साथ आत्महत्या कर ली। यह दुखद घटना मंगलवार को नलगोंडा जिले के चौटुप्पल मल्लिकार्जुन नगर में प्रकाश में आई। महिला ने पहले अपने दो पुत्रों को संपों में धकेल दिया। इसके बाद उसने भी आत्महत्या कर ली।

मृतकों की पहचान राजेश्वरी (28), अनिरुद्ध (5) और हर्षवर्द्धन (3) के रूप में की गई है। खबर है कि महिला ने ऑनलाइन गेम खेलते हुए लाखों रुपये खो दिए। बताया गया है कि मोबाइल पर गेम खेलने के कारण महिला को करीब 8 लाख रुपये का नुकसान हुआ है।

इसी क्रम में दुखी महिला ने आत्महत्या कर ली। सूचना मिलने पर पुलिस ने मौका मुआयना किया। मामला दर्ज कर लिया है और जांच की जा रही है।

ఇద్దరు కొడుకులను సంపులో తోసి తల్లి ఆత్మహత్య

హైదరాబాద్: ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర ఘటన నల్గొండ జిల్లా చౌటుప్పల్‌ మల్లికార్జున నగర్‌లో మంగళవారం చోటు చేసుకున్నది. ఇద్దరు కుమారులను సంపులో తోసింది. ఆ తర్వాత తల్లి సైతం ఆత్మహత్య చేసుకున్నది.

మృతులు రాజేశ్వరి (28) మృతులు అనిరుధ్‌ (5), హర్షవర్ధన్‌ (3)గా గుర్తించారు. అయితే, ఆన్‌లైన్‌లో గేమ్‌ ఆడి లక్షల రూపాయలు పోగొట్టుకున్నట్లు తెలుస్తుంది. దాదాపు మొబైల్‌లో గేమ్‌ ఆడడంతో రూ 8లక్షల వరకు నష్టపోయినట్లు సమాచారం.

ఈ క్రమంలో మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తున్నది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X