सुप्रीम कोर्ट में एमएलसी कविता को बेल मंजूर, किसी भी समय हो सकती है जेल से रिहा, स्वागत की जोरदार तैयारी

हैदराबाद: सुप्रीम कोर्ट ने दिल्ली शराब नीति घोटाले में गिरफ्तार एमएलसी कविता को बेल मंजूर किया है। कविता फिलहाल तिहाड़ जेल में बंद है। सुप्रीम कोर्ट में कविता की जमानत याचिका पर सुनवाई हुई। उनकी ओर से जाने-माने वकील मुकुल रोहतगी दलीलें सुनवाई। ईडी की ओर से एसवी राजू ने अपनी दलीलें पेश कीं। इस मौके पर मुकुल रोहतगी ने पीठ से कहा कि कविता जमानत की पात्र हैं।

इस हद तक न्यायमूर्ति बीआर गवई और केवी विश्वनाथन की पीठ ने आज उनकी याचिका पर सुनवाई की और कविता को जमानत दे दी। बीआरएस नेतृत्व को पूरा भरोसा था कि कविता को जमानत मिल जाएगी। उम्मीद है कि आज कविता जेल से बाहर आ जाएगी। कविता 153 दिनों से जेल में है। लगभग दो घंटे तक कोर्ट में बहस चली। 10 लाख रुपये मुचलके पर बेल दी है।

इसी विश्वास के साथ बीआरएस नेता दिल्ली गये हैं कि कविता को जमानत मिल जाएगी। केटीआर, हरीश राव, गंगुला कमलाकर और वड्डीराजू रविचंद्र के साथ सोमवार शाम दिल्ली पहुंच गये। कुछ नेता सोमवार को शाम तक दिल्ली गए है। वहीं खबर है कि कुछ महिला नेता, वरिष्ठ और विधायक मंगलवार को दिल्ली पहुंचे है। कविता जमानत पर जेल से रिहा होते ही उनका भव्य स्वागत किया जाएगा। एमएलसी कविता शराब मामले में 15 मार्च से तिहाड़ जेल में हैं।

संबंधित खबर-

హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఉత్కంఠకు తెర పడింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసుల్లో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ.. ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆమె పిటిషన్‌పై ఇవాళ విచారణ చేపట్టిన జస్టిస్ బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథన్‌ ద్విసభ్య ధర్మాసనం కవితకు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ మేరకు కవిత తరఫున ప్రముఖ న్యాయ‌వాది ముకుల్ రోహ‌త్గీ వాద‌న‌లు వినిపించగా ఈడీ తరఫున ఎస్వీ రాజు తన వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా కవితకు బెయిల్ పొందే అర్హత ఉందని ముకుల్ రోహత్గీ ధర్మాసనానికి తెలిపారు.

ఈడీ, సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లపై ఇప్పటికే విచారణ పూర్తైందని అన్నారు. ఈ కేసులో రూ.100 కోట్లు చేతులు మారాయనడం కేవలం ఆరోపణలేనని ధర్మాసనానికి వివరించారు. కవిత ఎవరినీ బెదిరించలేదని ఈడీ, సీబీఐ కేసులో ఆమె గత 5 నెలలుగా (153 రోజులుగా) జైలులోనే శిక్షను అనుభవిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే 493 మంది సాక్షుల విచారణ కూడా ముగిసాయని కేసులో ఛార్జ్‌షీట్లు దాఖలు చేశారని కోర్టుకు తెలిపారు. ఆమె దేశం విడిచి పారిపోయే అవకాశమే లేదన్నారు. ఈడీ నుంచి నోటీసులు రాగానే అన్ని ఫోన్లను ధ్వంసం చేశారని ఈడీ తరఫు న్యాయవాది ఎస్వీ రాజు ప్రశ్నించగా అందుకు రోహత్గీ సమాధానమిస్తూ.. ప్రజలు ఎవరైనా ఫోన్లు, కార్లు మార్చండం మారుస్తూ ఉండటం సహజమని అన్నారు.

అందుకు ధర్మాసనం ప్రతిరోజూ ఫోన్లు మార్చడం ఏంటని ప్రశ్నించింది. అనంతరం ఈడీ తరఫు న్యాయవాది ఎస్వీ రాజు తన వాదనలు వినిపిస్తూ.. ఈడీ నోటీసులు అందగానే అన్ని ఫోన్లను కవిత ధ్వంసం చేశారని కోర్టుకు తెలిపారు. కేవలం 10 రోజల డేటా మాత్రమే రికవరీ చేశారని గుర్తుచేశారు. ఫోన్లను అన్నింటిని ఫార్మాట్ చేసి ఇంట్లో పని చేసే వారికి ఇచ్చారని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో కవిత ఎలా బెయిల్ ఇస్తారని ఈడీ లాయర్ ఎస్వీ రాజు వాదించారు. కేసులో మొత్తం సాక్ష్యాలను తారుమారు చేశారని పేర్కొన్నారు.

అదేవిధంగా విచారణ సమయంలోనూ కవిత తమకు సహకరించలేదని ఈడీ ధర్మాసనానికి తెలిపింది. లిక్కర్ కేసులో కవిత పాత్రపై మాగుంట శ్రీనివాసులు రెడ్డి, సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పిన అంశాలను ఈడీ కోర్టుకు వివరిస్తూ.. కేసులో అరుణ్‌ పిళ్లై డమ్మిగా మాత్రమే ఉన్నారని.. అసలు వాటాదారు కవితే అని మరికొందరితో కలిసి రూ.100 కోట్లను ముడుపుల రూపంలో చెల్లించారని ఈడీ అధికారులు పేర్కొన్నారు.

పిళ్లై వెనక్కి తీసుకున్న వాంగ్మూలాన్ని పక్కన పెట్టామని అంతకు ముందుకు ఇచ్చిన వాంగ్మూలాలనే పరిగణలోకి తీసుకుంటున్నామని ధర్మాసనం వెల్లడించింది. ఈ క్రమంలో కవిత తరఫు లాయర్ ముకుల్ రోహత్గీ కలుగజేసుకుని కేసులో నిందితులంతా అప్రూవర్లుగా మారిపోయారని కోర్టుకు తెలిపారు. ఒక్కొక్కరు ఐదు చొప్పున స్టేట్‌మెంట్లు ఇచ్చారని. అప్రూవర్లుగా మారి బెయిల్ పొందుతున్నారని పేర్కొన్నారు. ఆ క్రమంలోనే కేజ్రీవాల్‌కు బెయిల్ వచ్చిందని ముకుల్ రోహత్గీ ధర్మాసనానికి వివరించారు. ఇరు పక్షాల వాదనలు సుధీర్ఘంగా విన్న ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X