हैदराबाद: आज (गुरुवार) सुबह 11 बजे से दोपहर 1 बजे तक गांधी भवन में मंत्रियों के साथ इंटरव्यू होगा।
तेलंगाना राज्य के सिंचाई और सिविल सप्लाई मंत्री उत्तम कुमार रेड्डी इस प्रोग्राम में हिस्सा लेंगे। वे पब्लिक इश्यूज़ पर लोगों से आवेदन स्वीकार करेंगे।
यह भी पढ़ें-
గాంధీ భవన్ లో మంత్రులతో ముఖాముఖీ కార్యక్రమం
హైదరాబాద్ : ఈ రోజు (గురువారం) ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు గాంధీ భవన్ లో మంత్రులతో ముఖాముఖీ కార్యక్రమం.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొంటారు. ప్రజల సమస్యలపై వినతిపత్రాలు స్వీకరిస్తారు.
