हैदराबाद : शहर में कई स्टेशनों पर मेट्रो ट्रेनें रुक गई हैं। अधिकारियों ने एलबीनगर जाने वाली मेट्रो ट्रेन को एर्रमंजिल के पास रोक दिया। कर्मचारियों ने सभी यात्रियों को दूसरी ट्रेन में भेजने की व्यवस्था की। कहा जा रहा है कि मेट्रो ट्रेन किसी तकनीकी खराबी की वजह से रुकी है। ट्रेन के अचानक रुक जाने से यात्रियों को परेशानी हुई।
जैसे ही मेट्रो ट्रेन को एर्रामुनज़िल मेट्रो स्टेशन पर रोका गया, उस रूट की बाकी ट्रेनों को भी रोक दिया गया। इससे यात्रियों को काफी परेशानियों का सामना करना पड़ा है। दफ्तर जाने वाले कर्मचारियों को अधिक परेशानी का सामना करना पड़ा है। कुछ यात्रियों ने वैकल्पिक मार्गों का विकल्प चुना है। ट्रेनों के स्टॉपेज पर मेट्रो यात्री अपना गुस्सा जाहिर कर रहे हैं। तकनीकी खराबी के कारण यह रुका हुआ नजर आ रहा है।
यह पहली बार नहीं है जब हैदराबाद में तकनीकी दिक्कतों की वजह से मेट्रो सेवाएं बाधित हुई हैं। पहले भी कई बार इस तरह की तकनीकी दिक्कतों के चलते ट्रेनें रुकी हैं। मेट्रो ट्रेनों में रोजाना हजारों लोग सफर करते हैं। सुबह की भीड़ अधिक होती है। एलबीनगर-मियापुर मार्ग पर भारी भीड़ रहती है। तकनीकी खराबी के चलते मेट्रो ट्रेनों को रोक दिया गया और यात्रियों को कुछ देर के लिए दिक्कतों का सामना करना पड़ा था।
హైదరాబాద్‌లోని పలు స్టేషన్లలో మెట్రో రైళ్లు నిలిచిపోయాయి
నగరంలో పల స్టేషన్లలో మెట్రో ట్రైన్లు ఆగిపోయాయి. ఎల్‌బీనగర్ వెళ్తున్న మెట్రో ట్రైన్‌ను ఎర్రమంజిల్‌లో అధికారులు నిలిపివేశారు. ప్రయాణికులందరినీ సిబ్బంది దింపేసి మరో ట్రైన్‌లో పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. సాంకేతిక లోపంతో మెట్రో ట్రైన్ ఆగిపోయినట్లు తెలుస్తోంది. ట్రైన్‌ను ఒక్కసారిగా ఆపేయడంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు.
సిటిలోని ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్‌లో మెట్రో ట్రైన్‌ను నిలిపివేయడంతో ఆ రూట్‌లోని మిగతా ట్రైన్లు కూడా ఆగిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు మరింతగా ఇబ్బందులు పడుతున్నారు. ఆలస్యం కాకుండా కొంతమంది ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నారు. ట్రైన్లు ఆగిపోవడంపై మెట్రో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోన్నారు. అయితే టెక్నికల్ సమస్యల వల్ల నిలిపివేసినట్లు తెలుస్తోంది.
నగరంలో సాంకేతిక కారణాల వల్ల మెట్రో సేవలకు అంతరాయం కలగడం ఇది తొలిసారి కాదు. గతంలోనే అనేకసార్లు ఇలా టెక్నికల్ సమస్యల వల్ల ట్రైన్లు ఆగిపోయాయి. మెట్రో ట్రైన్లలో రోజూ వేలమంది ప్రయాణిస్తూ ఉంటారు. ఉదయం రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. ఎల్బీనగర్-మియాపూర్ మార్గంలో అయితే ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. (Agencies)