IFFI 53rd 2022: मेगास्टार चिरंजीवी इंडियन फिल्म पर्सनैलिटी ऑफ द ईयर के अवार्ड से सम्मानित, प्रशंसक खुश

IFFI 53rd 2022: 53वें इफ्फी फिल्म फेस्टिवल में मेगास्टार चिरंजीवी को इंडियन फिल्म पर्सनैलिटी ऑफ द ईयर के अवार्ड से सम्मानित किया गया है। आपको बता दें कि यह 53वें इफ्फी फिल्म फेस्टिवल समारोह गोवा में चल रहा है। हम सब के चाहने वाले चिरंजीवी ने 1978 में आई फिल्म ‘पुनादिराल्लू’ से डेब्यू किया था। 

इसके पहले भी मेगास्टार चिरंजीवी को 10 फिल्मफेयर अवार्ड भी मिल चुके हैं। साथ ही चार नंदी पुरस्कार भी मिल चुके हैं। गौरतलब है कि चिरंजीवी फिल्म अभिनेता के साथ-साथ फिल्ममेकर भी हैं। चिरंजीवी ने हिंदी, तमिल और कन्नड़ की फिल्मों में काम किया है। चिरंजीवी को आंध्र प्रदेश सरकार की ओर से सबसे बड़ा फिल्म पुरस्कार से भी सम्मानित किया गया था।

उल्लेखनीय है कि अभिनेता, फिल्म निर्माता होने के साथ-साथ चिरंजीवी राजनीति से भी जुड़े हुए हैं। उन्होंने 2008 में प्रजा राज्यम पार्टी की स्थापना की थी। 2009 में आंध्र प्रदेश के चुनाव में उनकी पार्टी ने 294 में से 18 सीटें में विजय हासिल की थी। उन्होंने अपनी पार्टी का विलय कांग्रेस पार्टी में कर दिया था। 2011 में चिरंजीवी को टूरिज्म मिनिस्टर भी रह चुके है। चिरंजीवी को डियन फिल्म पर्सनैलिटी ऑफ द ईयर के अवार्ड से सम्मानित किये जाने पर उनके प्रशंसक झूम उठे हैं। आतिशबाजी की और मिठाइयां बांटी। (एजेंसियाां)

‘‘నేను నటుణ్ణి కావాలనే బీజం పడింది వైఎన్‌ఎం కాలేజ్‌లోనే! అక్కడ వేసిన ‘రాజీనామా’ నాటకంలో పాత్రకు ఉత్తమ నటుడిగా బహుమతి అందుకున్నా. అప్పట్లోనే కాలేజ్‌లో అమ్మాయిలు నన్ను హీరోలా చూసేవారు. ఆ రోజే నాలో నటుడు ఉన్నాడని గ్రహించా. ఆ లక్ష్యంతోనే ముందుకెళ్లా’’ అని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. ఆయన చదివిన నరసాపురం వైఎన్‌ఎం కాలేజ్‌ పూర్వ విద్యార్ధుల సమ్మేళనం ఆదివారం హైదరాబాద్‌లోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇంజనీర్స్‌ భవనంలో జరిగింది. ఈ కార్యక్రమంలో చిరంజీవి కూడా పాల్గొని తన చిన్ననాటి మిత్రులను కలిశారు. ఉదయం 10.30 నిమిషాలకు విచ్చేసిన ఆయన మధ్యాహాన్నం 2 గంటల వరకూ కాలేజ్‌లో సీనియర్స్‌, జూనియర్స్‌, మిత్రులతో కలిసి సరదాగా గడిపారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘ఈ కార్యక్రమంలో గురించి చెప్పగానే చాలా ఎగ్జైట్‌ అయ్యా. అయితే షూటింగ్‌ వల్ల కుదురుతుందో లేదో అని ఆలోచించా. కానీ గతంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనం గురించి తెలుసుకున్నాక తప్పకుండా హాజరు కావాలనిపించింది. ఇక్కడికి రావడానికి ముందు రోజు ‘వాల్తేరు వీరయ్య’ సెట్‌లో అదోలా ఉండడం గమనించిన దర్శకుడు ‘ఏం సార్‌ ఆరోగ్యం బాగోలేదా? షూటింగ్‌ క్యాన్సిల్‌ చేద్దామా? అనడిగారు. అలా ఏం లేదు.. రేపు మా కాలేజ్‌ పాత మిత్రులు అందరినీ కలవబోతున్నా… చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. అప్పటి రోజులు గుర్తొచ్చాయి.. అందుకే’ అని అన్నాను. నిజంగా.. నాకు కాలేజ్‌ రోజులు కళ్ల ముందు మెదిలాయి. అక్కడి గోదావరి, కాలేజీ ఆవరణ, షెడ్డులు, మరిచెట్లు ఇలా అన్ని కళ్ల ముందుకొచ్చి కొత్త అనుభూతిని కలిగించాయి. అదే ఉత్సాహంతో ఇక్కడికి వచ్చాను. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయం. ఒక్కసారిగా ఆనాటికి వెళ్లిపోయా. నల్లని జుట్టు, నల్లటి మీసం, బాడీ తగ్గించడం యంగ్‌ అని నేను అనుకోను. మనం ఫిజికల్‌గా యంగ్‌గా ఉండడం కాదు. మనసు యంగ్‌గా ఉండాలని నేను నమ్ముతాను. నేను అదే ఫాలో అవుతా. మన ఆలోచనలు, ఆచరణలు యంగ్‌గా ఉండాలి. యంగ్‌ ఎట్‌ హార్ట్‌ ఉంటేనే మనం పాజిటివ్‌గా ఉండగలం. అదే మనల్ని యూత్‌ఫుల్‌గా ఉంచుతుంది. నేను ఈ రోజు గురించే ఆలోచిస్తా. భవిష్యత్తు ఏంటి? ఏ మైపోతుందో అన్ని భయాందోళన మనసులోకి తీసుకురాను. అలాంటి ఆలోచనలు ఉంటే దగ్గరకు రానివ్వను. ప్రజంట్‌లో ఉండటానికే ఇష్టపడతా. అదే మనల్ని యంగ్‌గా ఉంచుతుంది. 

నేను ఈరోజు క్రమశిక్షణ, సర్దుకుపోయే గుణం, కష్టపడే తత్వం, సమయపాలనలో పర్ఫెక్ట్‌గా ఉన్నానంటే  ఎన్‌సీసీ కారణం. ఇది కూడా వైఎన్‌ఎం కాలేజ్‌లోనే అలవాటైంది. ఎన్‌సీసీ ఫోర్‌ ఆంధ్రా నావెల్‌ యూనిట్‌ నరసాపురంలో సీనియర్‌ కెడెడ్‌ కెప్టెన్‌ వరకూ వెళ్లా. అందులోనూ హయ్యస్ట్  పీక్స్‌ని చూశా.  ఏదైనా ఒకటి తలిస్తే అంతు చూడడం అలవాటైంది. అయితే అది నా మనసులోంచి రాకపోతే నేను దాని అంతు చూడలేను. అలా నేను రాణించలేని రంగం ఏంటో అందరికీ తెలుసు(రాజకీయాలను ఉద్దేశించి). అందుకే మళ్లీ వెనక్కి వచ్చేశా’’ అని చిరంజీవి అన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X