हैदराबाद : ‘फांसी’ हिंदी से तेलुगु अनुदित पुस्तक ‘उरी कंबम नीडलो’ के लोकार्पण की तैयारी के अंतर्गत लेखक अतिथियों से मिल रहे हैं। इसी क्रम में क्रांतिकारी लेखक निखलेश्वर और पुस्तक के लेखक 15 अगस्त को सेवानिवृत्त जज मंगारी राजेंदर ‘जिंबो’ के साथ बैठक की और पुस्तक भेंट की। इस अवसर पर जज ने पुस्तक को गौर से देखा और लेखक को बधाई दी। साथ ही पुस्तक के लोकार्पण कार्यक्रम में मुख्य अतिथि के रूप में भाग लेने का आश्वासन दिया।
यह भी पढ़ें-
इस दौरान जज राजेंदर ने निखलेश्वर जी और लेखक को तेलुगु पुस्तकें- ‘नेनू… नल्लकोटु’, ‘मा वेमुलवाडा कथलु-2’, ‘ओकप्पुडु…’ ‘मनसु पेट्टि..’ और ‘संचीलो दीपम्’ भेंट की। निखिलेश्वर जी ने भी अपनी कुछ पुस्तकें भी न्यायाधीश को भेंट की।
इस दौरान निखिलेश्वर जी और जज के बीच काफी देर तक वर्तमान साहित्य और निजी विषयों पर बातचीत हुई। इसी संदर्भ में निखिलेश्वर जी ने जज के अनुरोध पर कविता पाठ किया। इसका वीडियो रिकॉर्डिंग जज की धर्मपत्नी हिमजा जी ने बनाया। उम्मीद है कि वह वीडियो जल्द ही सोशल मीडिया में अपलोड किया जाएगा।
జడ్జి మంగారి రాజేందర్ ‘జింబో’తో విప్లవ కవి నిఖిలేశ్వర్, ఉరికంబం నీడలో’ రచయిత సమావేశం
హైదరాబాద్: హిందీ నుండి తెలుగులోకి అనువదించబడిన ‘ఉరికంబం నీడలో’ పుస్తక ఆవిష్కరణకు సన్నాహకంగా, రచయిత కె రాజన్న అతిథులను కలుస్తున్నారు. ఈ క్రమంలో, విప్లవ రచయిత నిఖిలేశ్వర్ తో పుస్తక రచయిత రాజన్న ఆగస్టు 15న రిటైర్డ్ న్యాయమూర్తి మంగారి రాజేందర్ ‘జింబో’ను కలుసుకుని పుస్తకాన్ని అందించారు. ఈ సందర్భంగా, న్యాయమూర్తి పుస్తకాన్ని జాగ్రత్తగా పరిశీలించి రచయితను అభినందించారు. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటానని కూడా ఆయన హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా, న్యాయమూర్తి రాజేందర్ గారు రాసిన తెలుగు పుస్తకాలను – ‘నేను… నల్లకోటు’, ‘మా వేములవాడ కథలు-2’, ‘ఒకప్పుడు…’ ‘మనసు పెట్టి..’ మరియు ‘సంచిలో దీపం’లను నిఖిలేశ్వర్ గారికి మరియు రచయితకు బహుకరించారు. నిఖిలేశ్వర్ గారు కూడ ఆయన రాశిన కొన్ని పుస్తకాలు జడ్జి గారికి అంతచెసారు.
ఈ సందర్భంగా, నిఖిలేశ్వర్ గారూ మరియు న్యాయమూర్తి గారి మధ్య వర్తమాన సాహిత్యం మరియు వ్యక్తిగత అంశాలపైన సుదీర్ఘ సంభాషణ జరిగింది. ఈ సందర్భంలో, న్యాయమూర్తి అభ్యర్థన మేరకు నిఖ్లేశ్వర్ గారు రెండు కవితను పఠించారు. ఈ కవితల వీడియో రికార్డింగ్‌ను న్యాయమూర్తి భార్య హిమజా గారు చేశారు. త్వరలోనే ఈ వీడియో సోషల్ మీడియాలో అప్‌లోడ్ కాబోతుంది.
