तेलंगाना में बड़े पैमाने पर आईएएस का तबादला, जीएचएमसी कमिश्नर आम्रपाली काटा

हैदराबाद: तेलंगाना में कांग्रेस सरकार ने एक बार फिर बड़ी संख्या में आईएएस अधिकारियों का तबादला कर दिया है। बाल्डिया ने कमिश्नर रोनाल्ड रॉस का तबादला कर दिया। उनकी जगह एचएमडीए की एमडी आम्रपाली काटा को बलदिया कमिश्नर नियुक्त किया गया है। सरकार ने कुल 44 आईएएस का तबादला कर दिया है। इस संबंध में मुख्य सचिव शांतिकुमारी ने आदेश जारी किये हैं।

सरकार ने वित्त के प्रधान सचिव रोनाल्ड रॉस संदीप कुमार सुल्तानिया को ट्रांस कंपनी का सीएमडी नियुक्त किया है। इसके अलावा, सरकार ने वाणीप्रसाद को पर्यटन और खेल निदेशक, शैलजा रामय्यर को धर्मस्वआयुक्त और अशोक रेड्डी को जल बोर्ड के एमडी के रूप में नियुक्त करने के आदेश जारी किए हैं। मालूम हो कि हाल ही में राज्य सरकार ने 20 आईएएस अधिकारियों का तबादला किया है।

यह भी पढ़ें-

తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీ, జీహెచ్ఎంసీ కమిషనర్ గా అమ్రపాలి

హైదరాబాద్ : తెలంగాణలో మరోసారి భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది కాంగ్రెస్ సర్కార్. బల్దియా కమిషనర్ గా ఉన్న రొనాల్డ్ రాస్ ను ట్రాన్స్ ఫర్ చేసింది. ఇక ఆయన స్థానంలో హెచ్ఎండీఏ ఎండీగా ఉన్న అమ్రపాలిని బల్దియా కమిషనర్ గా నియమించింది. మొత్తం 44 మంది IAS లను బదిలీ చేసింది ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి( సీఎస్) శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

ట్రాన్స్ కో సీఎండీగా సందీప్ కుమార్ సుల్తానియాను ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ గా నియమించింది సర్కార్. ఇక, టూరిజం, స్పోర్ట్స్ డైరెక్టర్‌గా వాణిప్రసాద్, దేవాదాయ కమిషనర్‌గా శైలజా రామయ్యర్‌, జలమండలి ఎండగా అశోక్ రెడ్డిని నియమిస్తూ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 20 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు చేసిన సంగతి తెలిసిందే. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X