हैदराबाद: अमेरिका में बुधवार रात को मेन के लेविस्टन में हुई सामूहिक गोलीबारी में 20 से ज्यादा लोगों की मौत हो गई। एंड्रोस्कोगिन काउंटी शेरिफ कार्यालय ने लेविस्टन में सेंट्रल मेन मेडिकल सेंटर में एक बयान जारी कर कहा कि एक आतंकवादी द्वारा की गई गोलीबारी में 50 लोग घायल हो गए। इसके बाद गोलीबारी करने वाला बंदूकधारी वहां से भाग निकला।
इसके चलते ‘सक्रिय शूटर’ के खिलाफ आपातकालीन अलर्ट जारी किया गया है। क्योंकि दोबारा फायरिंग की आशंका है। इसके चलते उस इलाके के लोग काफी भयभीत हैं। लेविस्टन एंड्रोस्कोगिन काउंटी का हिस्सा है और ‘मैने’ का सबसे बड़े शहर पोर्टलैंड से लगभग 35 मील (56 किमी) उत्तर में है। कहा जा रहा है कि बंदूकधारी वहां पर छिपा हुआ है। पुलिस पूरे इलाकों को घेर लिया है।
అమెరికాలో భారీ కాల్పులు, 20 మందికి పైగా మృతి
హైదరాబాద్: అమెరికాలోని లూయిస్టన్, మైనే నగరంలో బుధవారం రాత్రి జరిగిన సామూహిక కాల్పుల ఘటనలో 20 మందికి పైగా చనిపోయినట్లు తెలుస్తోంది. ఆండ్రోస్కోగ్గిన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం తీవ్రవాది జరిపిన కాల్పుల్లో 50 గాయపడినట్లు లెవిస్టన్‌లోని సెంట్రల్ మైనే మెడికల్ సెంటర్ ఒక ప్రకటనను విడుదల చేసింది. అలాగే ఈ కాల్పులకు పాల్పడిన ముష్కరుడు అక్కడి నుంచి పరారయ్యాడు.
దీంతో మరోసారి కాల్పులకు పాల్పడే అవకాశం ఉన్నందున యాక్టివ్ షూటర్ పై ఎమర్జెన్సీ అలర్ట్ జారీ చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు బిక్కు బిక్కుమంటూ ఉంటున్నారు. లెవిస్టన్ ఆండ్రోస్కోగ్గిన్ కౌంటీలో భాగం మరియు మైనే యొక్క అతిపెద్ద నగరమైన పోర్ట్‌ల్యాండ్‌కు ఉత్తరాన 35 మైళ్ళు (56 కిమీ) దూరంలో ఉన్న ఈ నగరంలో ముష్కరుడు నక్కి ఉన్నాడు. పోలీసులు ఆ ప్రాంతమంతా చుట్టుముట్టారు. (ఏజెన్సీలు)