ड्रग्स मामले पर निर्देशक कृष की भूमिका पर माधापुर डीसीपी का बड़ा खुलासा, दस लोगों के खिलाफ केस दर्ज

हैदराबाद: गच्चीबावली में रेडिसन होटल ड्रग मामले ने पूरे तेलंगाना में हलचल मचा दी है। हाल ही में गच्चचीबावली पुलिस ने इस मामले से जुड़ी एफआईआर में लोकप्रिय टॉलीवुड निर्देशक कृष का नाम शामिल किया है। पुलिस को शक है कि ड्रग पार्टी के दौरान डायरेक्टर कृष रेडिसन होटल में मौजूद थे। माधापुर डीसीपी विनीत ने मंगलवार शाम को इस ड्रग मामले को लेकर बड़ा खुलासा किया।

डीसीपी ने कहा कि रेडिसन होटल मामले की जांच की जा रही है। आरोपी के रक्त के नमूनों का परीक्षण किया गया और उनमें नशीली दवाओं की पुष्टि हुई। डीसीपी ने खुलासा किया कि आरोपियों ने पूछताछ में स्वीकार किया है कि उसने रेडिसन होटल में कई पार्टियां की हैं। अभी तक इसकी पुष्टि नहीं हुई है कि डायरेक्टर कृष ने ड्रग पार्टी में हिस्सा लिया या नहीं। विवेकानन्द का कृष के साथ कितने समय से परिचय है इसका खुलासा होना बाकी है।

पुलिस इस बात की जांच कर रहे हैं कि आरोपियों को ड्रग्स कहां से मिल रहा है। हालांकि, जब इस केस में कृष का नाम सामने आया तो एक बार फिर टॉलीवुड इंडस्ट्री में ड्रग्स का बवाल शुरू हो गया। पुलिस कुछ अन्य फिल्मी हस्तियों की भूमिका की भी जांच कर रही है। पुलिस ने इस मामले में दस लोगों के खिलाफ एफआईआर दर्ज किया है।

డ్రగ్స్ కేసు : డైరెక్టర్ క్రిష్ పాత్రపై మాదాపూర్ డీసీపీ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్: గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపింది. తాజాగా ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్‌లో గచ్చిబౌలి పోలీసులు ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ పేరును చేర్చారు. డ్రగ్స్ పార్టీ జరిగే సమయంలో రాడిసన్‌ హోటల్‌లో డైరెక్టర్‌ క్రిష్‌ ఉన్నట్లు పోలీసులు అనుమానించారు. మంగళవారం సాయంత్రం ఈ డ్రగ్స్ కేసు వివరాలను మాదాపూర్ డీసీపీ వినీత్ సమావేశంలో వెల్లడించారు.

రాడిసన్ హోటల్ కేసును దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. నిందితుల బ్లడ్ శాంపిల్స్‌ను టెస్ట్ చేయగా డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. రాడిసన్ హోటల్‌లో అనేక పార్టీలు చేసుకున్నట్లు విచారణలో నిందితులు ఒప్పుకున్నట్లు డీసీపీ వెల్లడించారు. డ్రగ్స్ పార్టీలో డైరెక్టర్ క్రిష్ పాల్గొన్నారో లేదో ఇంకా నిర్ధారణ కాలేదని చెప్పారు. వివేకానంద్‌కు క్రిష్‌కు ఎన్నాళ్ల నుంచి పరిచయం ఉందో తెలియాల్సి ఉందని అన్నారు.

నిందితులు ఎక్కడి నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్నారో దర్యా్ప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, అనూహ్యంగా ఈ కేసులో క్రిష్ పేరు తెరపైకి రావడంతో మరోసారి టాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ కలకలం మొదలైంది. మరికొందరు సినీ సెలబ్రిటీల పాత్రపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ కేసులో మొత్తం పది మందిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X