Lok Sabha Elections : चुनाव ड्यूटी में अनुपस्थित 40 कर्मचारी निलंबित, और दी यह चेतावनी

हैदराबाद : हैदराबाद जिला चुनाव अधिकारी रोनाल्ड रोज़ ने विभिन्न विभागों के 40 और अधिकारियों को निलंबित कर दिया है जो संसदीय चुनाव की ड्यूटी में शामिल नहीं हुए थे। बताया गया कि कितनी भी बार संदेश भेजा गया लेकिन वे चुनाव प्रशिक्षण में शामिल नहीं हुए। इसके चलते उन्हें निलंबित किया गया है।

इन सभी को लोक प्रतिनिधित्व अधिनियम के तहत निलंबित किया गया है। जिला निर्वाचन अधिकारी ने चेतावनी दी है कि पीठासीन और सहायक पीठासीन अधिकारियों के लिए तीसरे चरण का प्रशिक्षण वर्ग 9 और 10 तारीख को आयोजित किया जाएगा और प्रशिक्षण में उपस्थित नहीं होने वालों के खिलाफ इसी तरह की कार्रवाई की जाएगी।

निलंबित अधिकारी

जिला निर्वाचन अधिकारी ने बताया कि स्कूल शिक्षा विभाग के के. यादव रेड्डी, एम. सुहासिनी, मोहम्मद सलाहुद्दीन, हफ्सा खुदसिया, जाकिरा शाहीन, गीता, के. माधुरी, बी. पावनी, सीआर अरुणाकुमारी, एस. मारिया गोरेट्टी, आर. लक्ष्मण कुमार, श्रीलता, रवि निरंजनी, ए. राधा, डी. नागराजू, वी. कविता, सादिक उन्नीसा बेगम, एम. मोहन राज, टी. शौरीलम्मा, पी. सुभा चैत्रा, ई. वेणुगोपाल, मोहम्मद शमीउद्दीन, मोहम्मद अयूब खान, खाजा ताखीउद्दीन, चल्ला श्रीनिवास रेड्डी, कॉलेज ऑफ साइंस के जे. वेंकटेश्वर राव, डॉ. बी. अशोक, डॉ. बी. रविंदर रेड्डी, डॉ. पी. सोमेश्वर,

यह भी पढ़ें-

निज़ाम कॉलेज के डॉ. एम. लक्ष्मण, डॉ. अप्का नागेश्वर राव, परिमल कुलकर्णी, कोठी महिला कॉलेज की डॉ. पीआर सुषमा, के. दत्तात्रेय, डॉ. प्रियाकुमारी, ओयू मेन कैंपस के चिंतपटला श्रीनिवास, जी. श्रावण्या, डीआरडीएल के एल. युगांधर, कॉलेज शिक्षा विभाग की सईदा श्याम आलिया और के. सरिता को निलंबित करने के लिए संबंधित विभागों को सिफारिशें जारी कर दी गई हैं।

ఎలక్షన్ డ్యూటీలకు గైర్హాజరైన 40 మంది పై సస్పెన్షన్ వేటు

హైదరాబాద్ : పార్లమెంట్ ఎన్నికల డ్యూటీలకు హాజరుకాని మరో 40 మంది వివిధ విభాగాలకు చెందిన అధికారులపై హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ సస్పెన్షన్ వేటు వేశారు. ఎన్నికల శిక్షణకు హాజరుకావాలంటూ ఎన్ని సార్లు మెసేజ్‌లు చేసినా హాజరు కాకపోవడంతోనే వారిపై సస్పెన్షన్ వేటు చేస్తున్నట్లు వివరించారు.

ప్రజా ప్రాతినిధ్య చట్టం ఉల్లంఘన కింద వారందరినీ సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లకు తిరిగి 9,10 వ తేదీలలో 3వ దశ శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు, ఆ శిక్షణ తరగతులకు గైరాజరైయ్యే వారిపై కూడా ఇదే తరహా చర్యలుంటాయని జిల్లా ఎన్నికల అధికారి హెచ్చరించారు.

వేటు పడిన అధికారులు

స్కూల్ ఎడ్యుకేషన్ శాఖకు చెందిన కే.యాదవరెడ్డి, ఎం.సుహాసిని, మహ్మద్ సలావుద్దీన్, హఫ్స ఖుద్సియ, జకిర షహీన్, గీత, కే.మాధురి, బీ. పావని, సీఆర్ అరుణకుమారి, ఎస్. మరియా గోరెట్టి, ఆర్. లక్ష్మణ్ కుమార్, శ్రీలత, రవి నిరంజని, ఏ. రాధ, డీ. నాగరాజు, వీ. కవిత, సాదిక్ ఉన్నిసా బేగమ్, ఎం. మోహన్ రాజ్, టీ. శౌరిలమ్మ, పీ. శుభ చైత్ర, ఈ. వేణుగోపాల్, మొహమ్మద్ షమీ యుద్దీన్, మహమ్మద్ అయూబ్ ఖాన్, ఖాజా తాఖీయుద్దీన్, చల్లా శ్రీనివాస్‌రెడ్డి, కాలేజ్ ఆఫ్ సైన్స్‌కు చెందిన జె. వెంకటేశ్వరరావు, డాక్టర్ బి. అశోక్, డాక్టర్ బి. రవీందర్‌రెడ్డి, డాక్టర్ పీ. సోమేశ్వర్,

నిజాం కాలేజీకి చెందిన డాక్టర్ ఎం. లక్ష్మణ్, డాక్టర్ అప్క నాగేశ్వరరావు, పరిమళ కులకర్ణి, కోఠి ఉమెన్స్ కళాశాలకు చెందిన డాక్టర్ పీఆర్ సుష్మా, కే. దత్తాత్రేయ, డాక్టర్ ప్రియకుమారి, ఓయూ మెయిన్ క్యాంపస్‌కు చెందిన చింతపట్ల శ్రీనివాస్, జి. శ్రావన్య, డీఆర్ డీఎల్‌కు చెందిన ఎల్. యుగంధర్, కాలేజ్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన సైదా శ్యాం అలియా, కె. సరితలను సస్పెండ్ చేయాలని ఆయా శాఖలకు సిఫార్సులు జారీ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X