हैदराबाद : यूपीएचसी-यूपीएससी अस्पताल पुराने शहर के अलियाबाद में लैब तकनीशियन के रूप में कार्यरत सुश्री कटिकम रोजा को तेलंगाना नागरिक परिषद राज्य शाखा की ओर से सम्मानित किया जाएगा। परिषद के अध्यक्ष डॉ राज नारायण मुदिराज और उनकी टीम ने बताया कि विश्व स्वास्थ्य दिवस पर 7 अप्रैल को सुबह 9 बजे यूपीएससी अस्पताल, अलियाबाद में रोजा को शॉल, स्मृति चिन्ह और गुलदस्ता देकर सम्मानित किया जाएगा।

तेलंगाना नागरिक परिषद के अध्यक्ष डॉ राज नारायण मुदिराज
मुदिराज ने आगे कहा कि रोगियों के बीच जागरूकता पैदा करने और जीवन के सभी क्षेत्रों से सराहना प्राप्त करने के लिए रोजा की सेवाओं को मान्यता देता है और उनका सम्मानित करने का फैसला लिया गया है। इस अवसर पर परिषद की ओर से पुराने शहर के लाल दरवाजा, छतरीनाका, पूलबाग अलियाबाद क्षेत्र से आने वाले मरीजों के साथ-साथ विभिन्न बीमारियों से पीड़ितों और वरिष्ठ नागरिकों का रक्त परीक्षण कर उन्हें उचित स्वास्थ्य सलाह भी दिया जाएगा। उन्होंने कहा कि इस दौरान रोजा को शॉल, स्मृति चिन्ह और गुलदस्ता देकर सम्मानित किया जाएगा।
यह भी पढ़ें-
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ల్యాబ్ టెక్నీషియన్ శ్రీమతి కటికం రోజాకు సన్మానం
హైదరాబాద్ : పాతబస్తీ అలియాబాదUPHC-యూపీఎస్సీ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న శ్రీమతి కటికం రోజాను తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ రాజ్ నారాయణ ముదిరాజ్ వారి బృందం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఈనెల ఏప్రిల్ 7న ఉదయం 9 గంటలకు అలియాబాద్ లోని యూపీఎస్సీ ఆసుపత్రిలో శాలువా, జ్ఞాపిక మెమొంటోతో ఘనంగా సన్మానిస్తున్నట్టు తెలిపారు. శ్రీమతి రోజా ఆసుపత్రికి వచ్చే రోగులకు వివిధ రక్త పరీక్షలు చేసి వ్యాధుల పట్ల వచ్చిన రోగులకు అవగాహన కల్పిస్తూ అన్ని వర్గాల ప్రజల నుండి అభినందనలు పొందినందుకు ఈ సన్మాన కార్యక్రమం ఈ సందర్భంగా ఆమె సర్వీసెస్ గుర్తించి సన్మానిస్తున్నట్లు తెలిపారు.
పాతబస్తీ లాల్ దర్వాజా ఛత్రినాక, పూల్ బాగ్ అలియాబాద్ ప్రాంతాలలోని వచ్చే రోగులకు వారితోపాటు సీనియర్ సిటిజన్స్ వృద్ధులకు వివిధ రోగాలతో బాధపడుతున్న వారికి రక్త పరీక్షలు ఊపిరిగా చేసి తగిన ఆరోగ్య సూచన ఇస్తూ అందరి మనలను పొందుతున్నారు. ఈ సందర్భంగా పాతబస్తీ వివిధ రాజకీయ నాయకులు యువజన సంఘాలు మహిళా సంఘాలు పూల వాకర్స్ అసోసియేషన్ సభ్యులు శ్రీమతి రోజాకు శాలువా పూలమాలతో సత్కరిస్తారని తెలిపారు.
