हैदराबाद: तेलंगाना की करीमनगर पुलिस ने बेरोजगार युवाओं को रोजगार के अवसर उपलब्ध कराने के लिए मंगलवार को मेगा जॉब मेला आयोजित करने का फैसला लिया है। मेग जॉब मेला सुबह 9 से शाम 5 बजे तक करीमनगर स्थित पद्मनायक कल्याणमंडपम में जॉब मेला आयोजित किया जाएगा?
आयोजकों ने बताया कि मेगा जॉब मेंले में 70 से अधिक बहुराष्ट्रीय कंपनियों के प्रतिनिधि विभिन्न नौकरियों के लिए उम्मीदवारों का चयन करने के लिए भाग लेंगे। मुख्य रूप से राजीव गांधी अंतरराष्ट्रीय हवाईअड्डे (शमशाबाद) में खाली पड़ी नौकरियां भी मेले में भरी जाएंगी। जॉब मेले में करीब 3,000 नौकरियों की भर्ती की जाएगी।
उन्होंने यह भी बताया कि चयनित उम्मीदवारों को 1.50 लाख रुपये से 20 लाख रुपये के बीच वार्षिक वेतन प्रदान किया जाएगा। पुलिस आयुक्त वी सत्यनारायण ने एक बयान में कहा कि एसएससी, इंटरमीडिएट, डिग्री, एमबीए, एमसीए, बीटेक, एमटेक और फार्मेसी पाठ्यक्रम पूरा करने वाले बेरोजगार युवा नौकरी मेले में भाग ले सकते हैं।
మేగా జాబ్ మేళా
కరీంనగర్ పట్టణంలోని గీతాభావన్ సమీపంలోని పద్మనాయక కళ్యాణ మండపం ఆవరణలో ఈ జాబ్ మేళా ను నిర్వహిస్తున్నారు. ఇక్కడకు వచ్చే కంపెనీలు, మల్టీ నేషనల్ కంపెనీలతో పాటుగా హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కూడా ఉద్యోగాలు కల్పించనున్నారు. ఈ జాబ్ మేళా ద్వారా మొత్తం మూడు వేల మందికిపైగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు పోలీసు అధికారులు.
ఉద్యోగానికి అర్హతలు పదవతరగతి పాసైన వారితో పాటు ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్, ఎంటెక్, ఫార్మసీ నర్సింగ్ విద్యార్హతలు కలిగిన ప్రతి ఒక్కరు ఈ జాబ్ మేళాలో పాల్గొని విద్యార్హతకు తగిన ఉద్యోగాన్ని పొందాలని పోలీసు అధికారులు సూచించారు.
మల్టీ నేషనల్,అంతర్జాతీయ సంస్థలతో పాటు ప్రైవేటు కంపెనీలకు చెందిన ప్రతినిధులు విచ్చేసి ఈ జాబ్ మేళాలో ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు. ఇక ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే యువతకు సంవత్సరానికి 1 లక్ష 50 వేల రూపాయల కనిష్ట వేతనం నుండి 20 లక్షల గరిష్ట వేతనం వరకు ఎంపికైన ఉద్యోగులకు వేతనాలు చెల్లించబడును. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మెగా జాబ్ మేళాలో నిరుద్యోగ యువత పాల్గొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పోలీసులు కోరారు.
Mega Job Mela
KARIMNAGAR: The Karimnagar Commissionerate of Police has decided to organise the mega job mela for the benefit of unemployed youth at district police headquarters on July 26 in Karimnagar town.
In a press note here today, Commissioner of Police V Satyanarayana said that more than 40 companies would be participating in the job mela and the minimum educational qualification is an SSC pass and the minimum salary is Rs 12,000 per month. More than 3,000 jobs would be secured by the candidates during the mela. He called upon the unemployed youth to utilise the opportunity.