Kalvakuntla Kavitha Extends Ramadan Greetings to Muslims Across Telangana

Hyderabad : Telangana Jagruthi President Kalvakuntla Kavitha has extended her heartfelt greetings to all Muslims across the state of Telangana on the auspicious occasion of the holy month of Ramadan.

In her message, she conveyed her sincere wishes and prayers for the well-being of the Muslim community and expressed hope that the blessed month of fasting brings peace, prosperity, and spiritual growth into their lives. She prayed that this sacred month may become a source of goodness and blessings not only for the state but for the entire nation and humanity at large, fostering harmony, compassion, and unity among all people

Also Read-

ముస్లింలకు కల్వకుంట్ల కవిత రంజాన్ మాస శుభాకాంక్షలు

హైదరాబాద్ : ముస్లింలకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రంజాన్ మాస ప్రారంభం సందర్భంగా ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం ఆకాశంలో నెలవంక కనిపించడంతో రంజాన్ మాస వేడుకలు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు.

Also Read-

పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదర, సోదరీమణులు కఠిన ఉపవాసాలతో అల్లాహ్ పై తమ భక్తిని చాటుకుంటారని తెలిపారు. రంజాన్ మాసం సామరస్యానికి, సోదరభవానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X