Jubilee Hills Bypoll: भारत राष्ट्र समिति की उम्मीदवार मागंटी सुनीता, केसीआर की है ऐसी व्यूह रचना

हैदराबाद: भारत राष्ट्र समिति ने तेलंगाना के जुबली हिल्स उपचुनाव में उम्मीदवारी की प्रक्रिया को अंतिम रूप दिया। दिवंगत विधायक मागंटी गोपीनाथ की पत्नी सुनीता का नाम पार्टी के उम्मीदवार के रूप में तय किया है। इसी क्रमी में बीआरएस प्रमुख केसीआर ने आधिकारिक तौर पर उनकी उम्मीदवारी की घोषणा की। गौरतलब है कि विधायक मागंटी गोपीनाथ का 8 जून को स्वास्थ्य कारणों से निधन हो गया। उनके निधन के साथ ही जुबली हिल्स उपचुनाव अपरिहार्य हो गया।

चुनाव आयोग अगले महीने के दूसरे हफ़्ते में इसके लिए शेड्यूल जारी करेगा। हालाँकि, शुरुआत में ऐसी खबरें आई है कि दिवंगत पीजेआर के बेटे विष्णुवर्धन रेड्डी, मागंटी गोपीनाथ के भाई वज्रनाथ और रावुला श्रीधर रेड्डी के नाम टिकट की दौड़ में है। फिर भी बीआरएस पार्टी प्रमुख शुरू से ही गोपीनाथ की पत्नी सुनीता को टिकट देने के इच्छुक थे। इसी क्रम में कीसीआर ने आज उन्हें उम्मीदवार के रूप में अंतिम रूप दिया।

ऐसा लगता है कि केसीआर ने उपचुनावों के लिए पार्टी के उम्मीदवार की घोषणा सबसे पहले करने और प्रचार अभियान में कूदने का फैसला किया है। बीआरएस के कार्यकारी अध्यक्ष केटीआर पहले से ही जुबली हिल्स उपचुनाव में जीत हासिल करने के लिए विशेष गतिविधियों को आगे बढ़ा रहे हैं। ज्ञात हो कि तेलंगाना भवन में हर दिन बूथ स्तर पर प्रमुख नेताओं और कार्यकर्ताओं के साथ बैठकें हो रही हैं।

Also Read-

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: భారత రాష్ట్ర సమితి అభ్యర్థి మాగంటి సునీత

హైదరాబాద్ : తెలంగాణలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిత్వంపై భారత రాష్ట్ర సమితి తెర దించింది. ఆ పార్టీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత పేరు ఖరారు చేసింది. ఈ మేరకు ఇవాళ గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ ఆమె అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించారు. కాగా, అనారోగ్య కారణాలతో జూన్‌ 8న ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ కన్నుమూశారు. ఆయన మృతితో జూబ్లీహిల్స్‌లో ఉప ఎన్నిక అనివార్యమైంది.

త్వరలో అందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం వచ్చే నెల రెండో వారంలో విడుదల చేయనుంది. అయితే, తొలుత దివంగత పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి, మాగంటి గోపినాథ్ సోదరుడు వజ్రానాథ్, రావుల శ్రీధర్ రెడ్డి పేర్లు టికెట్ రేసులో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు ఫస్ట్ నుంచి గోపినాథ్ సతీమణి సునీతకే టికెట్ ఇచ్చేందుకు సముఖత చూపారు. ఈ క్రమంలోనే ఇవాళ ఆమెను అభ్యర్థిగా ఖరారు ఫైనల్ చేస్తూ గులాబీ బాస్ నిర్ణయం తీసుకున్నారు.

ఉప ఎన్నికలకు పార్టీ అభ్యర్థిని అందరి కంటే ముందుగానే ప్రకటించి ప్రచారంలో దూసుకుపోవచ్చే ఆలోచనతో కేసీఆర్ అభ్యర్థిత్వానికి తెర దింపినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) జూబ్లీ‌హిల్స్ బై‌పోల్‌లో ఎలాగైన విజయం సాధించాలని ప్రత్యేక కార్యాచరణతో ముందకు వెళ్తున్నారు. ప్రతిరోజూ తెలంగాణ భవన్‌ వేదికగా బూత్ లెవల్‌లో డివిజన్ల వారీగా ముఖ్య నాయకులు, కార్యకర్తలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X