హైదరాబాద్ : రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా క్యాన్సర్ పేషెంట్ కి 10 లక్షల ఆర్ధిక సాయం చేసిన మాజి MLA జగ్గారెడ్డి.
సంగారెడ్డి నియోజకవర్గం తాళ్లపల్లి గ్రామానికి చెందిన హరి ప్రసాద్ గత కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు. పేద కుటుంబం కావడం తో వైద్యానికి డబ్బులు లేకోవడం తో 10 లక్షల ఆర్ధిక సాయం చేసిన జగ్గారెడ్డి.
Also Read-
గురుకుల పాఠశాలలో చిన్న ఉద్యోగం చెస్తున్న బాధితుడు హరిప్రసాద్.13 వేల జీతం మాత్రమే వస్తుంది. లక్షల్లో ఖర్చు అయ్యే క్యాన్సర్ తో పోరాటం చేయడం అంటే ఎంత కష్టం. విషయం తెలుసుకున్నా జగ్గారెడ్డీ 10 లక్షల ఆర్ధిక సాయం చేసినారు.
पूर्व विधायक जग्गारेड्डी ने राहुल गांधी के जन्मदिन के अवसर पर एक कैंसर रोगी को 10 लाख रुपये दान
हैदराबाद: पूर्व विधायक जग्गारेड्डी ने राहुल गांधी के जन्मदिन के अवसर पर एक कैंसर रोगी को 10 लाख रुपये दान किए। संगारेड्डी निर्वाचन क्षेत्र के तल्लापल्ली गांव के निवासी हरि प्रसाद पिछले कुछ समय से कैंसर से पीड़ित हैं। गरीब परिवार से होने के कारण जग्गारेड्डी ने रोगी को 10 लाख रुपये दान किए क्योंकि वह इलाज का खर्च वहन नहीं कर सकते थे।
गुरुकुल स्कूल में छोटी सी नौकरी करने वाले हरि प्रसाद को वेतन के रूप में केवल 13,000 रुपये मिलते हैं। लाखों रुपये खर्च करने वाले कैंसर से लड़ना कितना मुश्किल है। मामले की जानकारी मिलने के बाद जग्गारेड्डी ने रोगी को 10 लाख रुपये दान किए।
