IPL-2025 : सिर्फ 37 गेंदों में हेनरिक क्लासेन ने ठोका शतक, ये हैं कम गेंदों में शतक लगाने वाली पांच खिलाड़ी

हैदराबाद : सनराइजर्स हैदराबाद के विकेटकीपर और बल्लेबाज हेनरिक क्लासेन ने आईपीएल-2025 में 37 गेंदों में शतक लगाया है। यह उनका आईपीएल में दूसरा शतक है। इस मुकाबले में कप्तान पैट कमिंस ने क्लासेन के तीसरे नंबर पर भेजा। अभिषेक और हेड ने टीम को विस्फोटक शुरुआत की। इसी वजह से क्लासेन ने आते ही ताबड़तोड़ बैटिंग शुरू कर दी।

केकेआर के खिलाफ सनराइजर्स हैदराबाद के लिए हेनरिक क्लासेन ने 6 चौके और 9 छक्के की मदद से शतक ठोका है। यह आईपीएल में फ्रेंचाइजी की तरफ से सबसे तेज शतक है। यह आईपीएल इतिहास में संयुक्त रूप से तीसरे सबसे तेज शतक है।

आईपीएल में सबसे तेज शतक

30 गेंद- क्रिस गेल (RCB) बनाम पुणे वॉरियर्स इंडिया, बेंगलुरु, 2013
35 गेंद- वैभव सूर्यवंशी (RR) बनाम गुजरात टाइटंस, जयपुर, 2025
37 गेंद- यूसुफ पठान (RR) बनाम मुंबई इंडियंस, मुंबई, 2010
37 गेंद- हेनरिक क्लासेन (SRH) बनाम केकेआर, दिल्ली, 2025
38 गेंद- डेविड मिलर (KXIP) बनाम आरसीबी, मोहाली, 2013

हेनरिक क्लासेन का यह आईपीएल में दूसरा शतक है। उन्होंने सबसे ज्यादा शतक लगाने वाले बल्लेबाजों की लिस्ट में रोहित शर्मा की बराबरी कर ली है। मुंबई इंडियंस के पूर्व कप्तान रोहित के नाम भी दो ही शतक है। 2008 में डेब्यू करने वाले रोहित ने अब तक 269 मुकाबले खेले हैं। वहीं हेनरिक क्लासेन का यह आईपीएल में 49वां ही मैच खेले हैं। वह अंत में 105 रन बनाकर नाबाद रहे। (एजेंसियां)

క్లాసన్ 37 బంతుల్లోనే సెంచరీ

హైదరాబాద్ : ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ పాత రోజుల్ని మరోసారి గుర్తు చేసింది. ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్ పై సన్ రైజర్స్ బ్యాటింగ్ లో శివాలెత్తారు. కొడితే ఫోర్ లేకపోతే సిక్సర్ అన్నట్టుగా హైదరాబాద్ బ్యాటర్లు పూనకం వచ్చినట్టు ఆడారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగుతున్న ఈ మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగారు. క్లాసన్ కేవలం 37 బంతుల్లోనే సెంచరీ (39 బంతుల్లో 105: 7 ఫోర్లు, 9 సిక్సర్లు) చేయడంతో పాటు ట్రావిస్ హెడ్(40 బంతుల్లో 76: 6 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసంతో మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 278 పరుగుల భారీ స్కోర్ చేసింది.

టాస్ ఓడి తమ నిర్ణయం కరెక్ట్ అని సన్ రైజర్స్ నిరూపించారు. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడారు. తొలి ఓవర్లో 2 పరుగులే వచ్చినా రెండు, మూడు ఓవర్లలో ఏకంగా 39 పరుగులు రాబట్టింది. వీరి విజృంభణతో పవర్ ప్లే సన్ రైజర్స్ వికెట్ నష్టపోకుండా 79 పరుగులు చేసింది. 7 ఓవర్లో నరైన్ ఎట్టకేలకు నరైన్ ఈ జోడీని విడదీశాడు. భారీ షాట్ కు ప్రయత్నించి అభిషేక్ శర్మ 32 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. ఈ దశలో హెడ్ కు జత కలిసిన క్లాసన్ నెక్స్ట్ లెవల్లో బ్యాటింగ్ చేశారు.

అరుణ్ జైట్లీ స్టేడియంలో ఏ కేకేఆర్ బౌలర్ ను వదలకుండా బౌండరీల వర్షం కురిపించారు. వీరి విధ్వంసం ధాటికి 8 ఓవర్లో 16.. 9 ఓవర్లో 10.. పదో ఓవర్లో 20 పరుగులు.. 11 ఓవర్లో 17 పరుగులు వచ్చాయి. 13 ఓవర్లో మరోసారి నరైన్ హెడ్ వికెట్ తీసి బిగ్ రిలీఫ్ ఇచ్చాడు. హెడ్ కేవలం 40 బంతుల్లోనే 76 పరుగులు చేయడం విశేషం. హెడ్ ఔటైనా క్లాసన్ చివరి వరకు క్రీజ్ లో ఉండి కేకేఆర్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ క్రమంలో 37 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకుని సన్ రైజర్స్ ను 270 పరుగుల మార్క్ దాటేలా చేశాడు. కోల్‌కతా బౌలర్లలో నరైన్ రెండు వికెట్లు పడగొట్టాడు. వైభవ్ అరోరా ఒక వికెట్ తీసుకున్నాడు.(ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X