IPL 2023 Sunrisers vs Rajasthan Royals Match Updates: हैदराबाद 72 रनों से हारा, फैंस हो गये निराश

हैदराबाद: आईपीएल 2023 के पहले मैच में सनराइजर्स हैदराबाद को करारी हार का सामना करना पड़ा। सनराइजर्स की टीम को हैदराबाद के उप्पल स्टेडियम में राजस्थान रॉयल्स के खिलाफ मैच में 72 रन से हार गया। इस हार से हैदराबाद क्रिकेट फैंस को काफी निराशा हुई। सनराइजर्स के खिलाड़ी बल्लेबाजी और गेंदबाजी विभाग में पूरी तरह से नाकाम साबित हो गई।

इससे पहले सनराइजर्स हैदराबाद के खिलाफ उप्पल स्टेडियम में खेले गए मैच में राजस्थान रॉयल्स ने बड़ा स्कोर खड़ा किया। टॉस हारकर पहले बल्लेबाजी करने उतरी राजस्थान की टीम ने निर्धारित 20 ओवर में 5 विकेट के नुकसान पर 203 रन बनाए। सलामी बल्लेबाज जोस बटलर (54) और जायसवाल (54) ने टीम को अच्छी शुरुआत दी। दोनों के आक्रामक खेल से राजस्थान की टीम ने 5 ओवर में 70 रन बनाए।

लगातार चौकों-छक्कों की झड़ी लगाते हुए बटलर ने 20 गेंदों में अपना अर्धशतक पूरा किया। लेकिन फारूकी की गेंद पर फजल हक क्लीन बोल्ड हो गए। इसके बाद जायसवाल ने कप्तान संजू सैमसन के साथ आक्रामक तरीके से पारी को आगे बढ़ाया। उन्होंने अपना अर्धशतक पूरा करने के बाद फजल की गेंदबाजी पर आउट हो गये। इसके बाद आए पडिक्कल (2) और रियान पराग (7) आउट हो गए।

आईपीएल 2023 का चौथा मैच उप्पल स्टेडियम में खेला जा रहा है। राजस्थान रॉयल ने दमदार शुरुआत की है। 20वें ओवरों में राजस्थान ने 203/5 रन बनाये। राजस्थान रॉयल ने हैदराबाद को 204 रनों का लक्ष्य रखा है।

 सनराइजर्स हैदराबाद ने राजस्थान रॉयल्स के खिलाफ टॉस जीतकर पहले गेंदबाजी का फैसला किया है। दोनों ही टीमें जीत के साथ अपने अभियान का शुरूआत करना चाहेगी। दोनों टीम आईपीएल का खिताब 1-1 बार जीतने में सफल रही है।

संजू सैमसन की कप्तानी और उनकी बल्लेबाजी पर सबकी नजर रहेगी तो वहीं दूसरी ओर जोस बटलर यदि पूरे दमखम के साथ खेलते हुए नजर आए तो फिर राजस्थान के लिए आगे का रास्ता आसान हो जाएगा। वहीं, हैदराबाद की टीम भुवनेश्वर कुमार की कप्तानी में अपने अभियान का आगाज करने वाली है।

हैदराबाद की टीम में हैरी ब्रूक्स के आने से यकीनन टीम को फायदा मिल सकता है। पिछले आईपीएल में उमरान मलिक ने अपनी तेज गेंदों से बल्लेबाजों का बुरा हाल किया था। इस बार भी उनकी तेज गेंदबाजी पर सबकी नजर रहेगी। (एजेंसियां)

सनराइजर्स टीम: मयंक अग्रवाल, अभिषेक शर्मा, राहुल त्रिपाठी, ब्रुक, वाशिंगटन सुंदर, ग्लेन फिलिप्स (विकेटकीपर), उमरान मलिक, आदिल राशिद, भुवनेश्वर (कप्तान), नटराजन और फारूकी

राजस्थान रॉयल्स टीम: जायसवाल, जोस बटलर, संजू सैमसन (कप्तान, विकेट कीपर), पडिक्कल, रियान पराग, हेटमायर, अश्विन, जेसन होल्डर, ट्रेंट बोल्ट, केएम आसिफ और चहल

సన్ రైజర్స్ ఘోర ఓటమి

హైదరాబాద్‌ : ఐపీఎల్ 2023 ఫస్ట్ మ్యాచ్ లోనే సన్ రైజర్స్​ హైదరాబాద్ జట్టు ఘోర ఓటమిని చవిచూసింది. హైదరాబాద్‌లో ఉప్పల్ స్టేడియం వేదికగా రాజస్థాన్​ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్​ జట్టు 72 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సన్ రైజర్స్​ఆటగాళ్లు పూర్తిగా తెలిపోయారు.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న హైదరాబాద్‌

ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్​ హైదరాబాద్తో జరుగుతోన్న మ్యాచ్ లో  రాజస్థాన్​ రాయల్స్ జట్టు భారీ స్కోర్ చేసింది. టాస్  ఓడి బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్​ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలలో 5 వికెట్ల నష్లానికి 203 పరుగులు చేసింది. ఓపెనర్లు జోస్‌ బట్లర్‌ (54), జైస్వాల్‌ (54) ఆ జట్టుకు మంచి శుభారంభాన్ని అందించారు. ఇద్దరు దూకుడుగా ఆడటంతో రాజస్థాన్​  జట్టు 5 ఓవర్లకే  స్కోరు 70 దాటింది.  

వరుసగా ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతున్న బట్లర్‌ 20 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అయితే ఫజల్‌ హక్‌ ఫారూఖి బౌలింగ్ లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఆ తరువాత కెప్టెన్ సంజూ శాంసన్ తో కలిసి ఇన్నింగ్స్ ను దూకుడుగా నడిపించాడు జైస్వాల్‌. అర్ధ శతకం పూర్తి చేసుకున్నాక ఫజల్ బౌలింగ్ లో అతను  వెనుదిరిగాడు. ఆ తరువాత వచ్చిన పడిక్కల్ (2),  రియాన్‌ పరాగ్‌ (7) త్వరగానే వెనుదిరిగారు.

త్వరత్వరగా రెండు వికెట్లు పడ్డనప్పటికి సంజూ శాంసన్‌ (55)  మాత్రం ఫాస్ట్ గా ఆడుతూ 28 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అనంతరం నటరాజన్‌ వేసిన 18.3 ఓవర్‌కు శాంసన్‌ భారీ షాట్ ఆడగా.. బౌండరీ లైన్‌ వద్ద అభిషేక్‌ శర్మ సూపర్‌ క్యాచ్‌ అందుకున్నాడు. హైదరాబాద్‌ బౌలర్లలో ఫజల్ హక్‌ ఫారూఖి, నటరాజన్‌ తలో రెండు వికెట్లు పడగొట్టగా ఉమ్రాన్‌ మాలిక్‌ ఒక వికెట్ తీశాడు. 

ఐపీఎల్ 2023 నాలుగో మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో జరుగుతోంది. రాజస్థాన్‌ రాయల్‌కు శుభారంభం లభించింది. 20వ ఓవర్లో రాజస్థాన్ స్కోరు 203/5.

ఉప్పల్ స్టేడియం వేదికగా రాజస్థాన్​ రాయల్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో సన్ రైజర్స్​ హైదరాబాద్  టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. కొత్త కెప్టెన్ ఐదెన్ మార్‌క్రమ్‌ తొలి మ్యాచ్‌కు అందుబాటులో లేకపోవడంతో  భువనేశ్వర్‌ కుమార్‌ నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు.

హోమ్ గ్రౌండ్లో సత్తా చాటలని సన్ రైజర్స్ భావిస్తోంది. మరోవైపు సంజూ శాంసన్‌ సారథ్యంలోని రాజస్థాన్‌ మరోసారి తన ఆధిపత్యం కొనసాగించాలని భావిస్తోంది. మరికొద్దిసేపట్లో మ్యాచ్ స్టార్ట్ కానుంది. కాగా మొత్తం ఐపీఎల్లో  ఇప్పటివరకు సన్ రైజర్స్, రాజస్తాన్ జట్ల మధ్య 16 మ్యాచ్‌లు జరగగా చెరో ఎనిమిది మ్యాచ్ లు గెలిచి సమానంగా ఉన్నాయి.

సన్‌రైజర్స్‌ జట్టు : మయాంక్‌ అగర్వాల్‌, అభిషేక్‌ శర్మ, రాహుల్‌ త్రిపాఠి, బ్రూక్‌, వాషింగ్టన్‌ సుందర్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌(వికెట్‌ కీపర్‌), ఉమ్రాన్‌ మాలిక్‌, ఆదిల్‌ రషీద్‌, భువనేశ్వర్‌ (కెప్టెన్‌), నటరాజన్‌, ఫారూకీ

రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు : జైస్వాల్‌, జోస్‌ బట్లర్‌, సంజూ శాంసన్‌(కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌),పడిక్కల్‌, రియాన్‌ పరాగ్‌, హెట్‌మెయిర్‌, అశ్విన్‌, జేసన్‌ హోల్డర్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, కేఎం అసిఫ్‌, చాహల్‌

హైదరాబాద్లో ఐపీఎల్​ సందడి

హైదరాబాద్​ : నగరంలో ఐపీఎల్​ సందడి కనిపిస్తోంది. ఉప్పల్​ స్టేడియంలో హైదరాబాద్ సన్​ రైజర్స్​ వర్సెస్​ రాజస్థాన్​ రాయల్స్​ మధ్య ఏప్రిల్ 2న మధ్యాహ్నం 3.30 నిమిషాలకు మ్యాచ్​ స్టార్ట్​ కానుంది. ఉదయం నుంచే ఉప్పల్​ స్టేడియానికి వెళ్లే ప్రధాన రహదారి అంతా రద్దీగా కనిపిస్తోంది.

స్నేహితులతో, కుటుంబసభ్యులతో కలిసి మ్యాచ్​ తిలకించడానికి ఫ్యాన్స్​ స్టేడియానికి చేరుకుంటున్నారు. స్టేడియం బయట యువతీ యువకులు విజిల్స్​, కేకలతో వాతావరణం ఆహ్లాదంగా మారింది. లైవ్​ మ్యాచ్​ను తిలకించబోతుండటం ఆనందంగా ఉందని ఫ్యాన్స్​ చెబుతున్నారు.

రాజస్థాన్​పై హైదరాబాద్​ టీం గెలుపొందాలని కోరుకుంటున్నారు. గతంలో ఐపీఎల్ లో సన్ రైజర్స్, రాజస్తాన్ జట్ల మధ్య 16 మ్యాచ్‌లు జరగగా చెరో ఎనిమిది మ్యాచ్ లు గెలిచి సమానంగా ఉన్నాయి. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X