हैदराबाद: क्वालीफायर-2 में धाकड़ खिलाड़ी मैदान पर खेलते नजर आएंगे। पांच बार की चैंपियन मुंबई इंडियंस और मौजूदा चैंपियन गुजरात टाइटंस की टीमें आईपीएल के क्वालीफायर-2 में शुक्रवार शाम को अहमदाबाद नरेंद्र मोदी स्टेडियम में एक-दूसरे के सामने होंगी। गुजरात ने जहां पॉइंट्स टेबल में टॉप पर रहते प्लेऑफ में जगह बनाई थी।
मुंबई की टीम लड़खड़ाकर अंतिम-4 में पहुंची। मुंबई का इतिहास रहा है कि धीमी शुरुआत के बाद टीम लय पकड़ती है और फिर उसे हराना विपक्षी के लिए आसान नहीं होता। इस बार भी उसने अगर-मगर की स्थिति से गुजरने के बाद प्लेऑफ में जगह पक्की की और फिर एलिमिनेटर में लखनऊ सुपरजायंट्स को बुरी तरह पराजित किया।

इसी क्रम में गुजरात को पहले क्वालीफायर्स में चेन्नई सुपरकिंग्स से हार का सामना करना पड़ा। जाहिर है, मौजूदा प्रदर्शन के हिसाब से हौसला मुंबई का बढ़ा हुआ होगा, लेकिन गुजरात के पास भी अपने घरेलू समर्थकों का समर्थन है। दोनों टीमों ने इस सीजन टारगेट का पीछा करते हुए कमाल का प्रदर्शन किया है। दोनों ने बाद में बैटिंग करते हुए नौ में से सर्वाधिक छह-छह मैच जीते हैं। आज की विजेता टीम रविवार को फाइनल में चेन्नई सुपरकिंग्स से खिताब के लिए भिड़ेगी।
डिफेंडिंग चैंपियन गुजरात टाइटंस को भले ही फाइनल में पहुंचने के लिए कड़ी मेहनत करनी पड़ रही है, लेकिन सच तो यही है कि टीम ने लीग राउंड में 14 में से सबसे ज्यादा 10 मैच जीते हैं। अब क्वालीफायर-2 में पांच बार की चैंपियन मुंबई इंडियंस के सामने अगर इन पांच प्लेयर्स का बल्ला चल गया तो टीम को लगातार दूसरी बार फाइनल खेलने से कोई ताकत नहीं रोक सकती। किसका पलड़ा भारी है यह कहना मुश्किल है। हां, जो टीम टॉस जीतती है, उसका पलड़ा भारी होगा।
క్వాలిఫయర్–2: ముంబై, గుజరాత్
హైదరాబాద్: ఐపీఎల్ 2023 ఫైనల్ పోరుకు మరో అడుగు దూరంలో ఉన్నాం. నేడు ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరగబోయే క్వాలిఫయర్–2లో విజయం సాధించిన జట్టు ఫైనల్ లో అడుగుపెట్టనుంది. ఈ క్రమంలో ముంబై, గుజరాత్ జట్ల బలబలాలు ఎలా ఉన్నాయి..? విజయావకాశాలు ఏ జట్టులకు ఎక్కువ ఉన్నాయి..? అనే దానిపై చర్చ జరుగుతుంది.
లీగ్ దశలో వరుస విజయాలతో దూసుకెళ్లిన గుజరాత్ అనూహ్యంగా తొలి క్వాలిఫయర్ మ్యాచులో చైన్నై చేతిలో ఓటమిపాలైంది. చెన్నై నిర్ధేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని చేధించలేకపోయింది. గుజరాత్ తరుపున శుభ్‌మాన్ గిల్, విజయ శంకర్ మినహా ఎవరూ నిలకడగా రాణించడం లేదు. వృద్ధిమాన్ సాహా, డేవిడ్ మిల్లర్, హార్దిక్ పాండ్యా, రాహుల్ తెవాటియా వంటి నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నా బ్యాట్ ఝుళిపించడం లేదు. ఇక బౌలింగ్ విభాగంలో గుజరాత్ పటిష్టంగానే కనిపిస్తోంది. మహ్మద్ షమీ, మోహిత్ శర్మతో పాటు రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ రూపంలో ఇద్దరు నాణ్యమైన స్పిన్నర్లు ఉండటం గుజరాత్ కు కలిసొచ్చేదే. వీరిద్ధపరు రాణించడంపైనే గుజరాత్ గెలుపు ఆశలు ఆధారపడ్డాయి.
రోహిత్ శర్మ, ఇషన్ కిషన్, కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, తిలక్ వర్మ, నేహల్ వధేరా రూపంలో ముంబై బ్యాటింగ్ లైనప్ ప్రత్యర్థి బౌలర్లను భయపెట్టేలా ఉంది. రోహిత్, ఇషన్ కిషన్ మంచి ఆరంభం ఇస్తే.. గ్రీన్, సూర్యవ్, టిమ్ డేవిడ్ జట్టు స్కోరును అలవోకగా రెండొందలు దాటించగలరు. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది.. ముంబై బౌలింగ్ లైనప్ గురించి. బుమ్రా, ఆర్చర్ లోటు జట్టులో బాగా కనిపిస్తోంది. జాసన్ బెరెన్‌డార్ఫ్, క్రిస్ జోర్డాన్ రూపంలో విదేశీ బౌలర్లు ఉన్నా ధారాళంగా పరుగులిస్తున్నారు. వెటరన్ స్పిన్నర్ పీయూష్ చావ్లా ఒక్కరే ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేసున్నాడు. గత మ్యాచ్ నయా సంచలనం ఆకాశ్ మద్వాల్పైనే అందరి కళ్లు ఉన్నాయి. టైటాన్స్ ఓపెనర్లను ఆపగలిగితే ముంబై విజయావకాశాలు చాలా మెరుగవుతాయి.
నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. పిచ్ బ్యాటింగ్‌కు సహకరించనుంది. అలాగే మంచి పేస్, బౌన్స్ లభించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునేందుకే మొగ్గు చూపే అవకాశముంది. ఛేదనలో మంచు ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు. ఎవరిది పైచేయి అని చెప్పడం కష్టం. టాస్ గెలిచిన జట్టుదే పైచేయి ఉండవచ్చు. (ఏజెన్సీలు)