All The Best: तेलंगाना में इंटर की परीक्षाएं, पढ़ें नये नियम और जानें रिजल्ट की घोषणा తెలంగాణలో ఇంటర్ పరీక్షలు

हैदराबाद: तेलंगाना में 25 फरवरी से इंटर की परीक्षाओं का हंगामा शुरू हो गया है। इंटर प्रथम वर्ष और द्वितीय वर्ष की परीक्षाएं प्रतिदिन सुबह 9 से दोपहर 12 बजे तक आयोजित की जाएंगी। जहां प्रथम वर्ष के छात्रों के लिए आज परीक्षाएं आयोजित की जा रही हैं, वहीं दूसरे वर्ष के छात्रों के लिए परीक्षाएं 26 फरवरी से शुरू होंगी। तेलंगाना में कुल 9.97 लाख छात्र परीक्षा देंगे। इसके लिए 1,495 परीक्षा केंद्र बनाए गए हैं।

छात्रों को परीक्षा केंद्र पर सुबह 9.05 बजे से पहले पहुंचना होगा। पहले सिर्फ 9.1 बजे तक ही छात्रों को परीक्षा केंद्रों में जाने की इजाजत दी जाती थी। इसके चलते कुछ विद्यार्थियों की परीक्षा छूट जाती थी। इस बार एक मिनट पहले का नियम हटा दिया गया। इस बार 5 मिनट का ग्रेस टाइम दिया गया। इसलिए शिक्षा विभाग के अधिकारियों ने सुझाव दिया कि छात्रों को परीक्षा केंद्रों पर जाने की योजना पहले से बना लेनी चाहिए।

उन्होंने छात्रों को सुझाव दिया कि आधे घंटे पहले केंद्रों पर पहुंच जाये। इस बार परीक्षा केंद्रों पर सीसी कैमरे लगाए गए हैं। सामूहिक नकल की संभावना को रोकने के लिए जंबलिंग सिस्टम लागू किया जा रहा है। छात्रों को पूरे 3 घंटे तक परीक्षा केंद्र में रहना होगा। अगर आप परीक्षा पहले पूरी कर लेते हैं तो भी आपको दोपहर 12 बजे तक परीक्षा केंद्र में रहना होगा।

दूसरी ओर तेलंगाना आरटीसी विभाग ने इंटर के छात्रों को खुशखबरी दी है। बसों में सफर के दौरान लड़कियों को आधार कार्ड दिखाने की जरूरत नहीं है। केवल उनका हॉल टिकट दिखाया जाये तो काफी है। उन्हें मुफ्त टिकट दिया जाएगा। तेलंगाना के सड़क परिवहन मंत्री पोन्नम प्रभाकर ने बताया कि अतिरिक्त विशेष बसें चलाई जा रही हैं। विद्यार्थियों को परीक्षा के दौरान जहां भी रुकना चाहिए, वहीं पर बस को रोक दिया जाएगा। हॉल टिकट दिखाने पर पास नहीं मांगा जाएगा। सीएम रेवंत रेड्डी ने इंटर की परीक्षा लिखने वाले छात्रों को शुभकामनाएं दी है। परीक्षा अच्छे से लिखने के लिए विशेष ट्वीट किया है।

इसी क्रम में इंटर बोर्ड ने उत्तर पुस्तिकाओं के मूल्यांकन का कार्यक्रम घोषित कर दिया है। संस्कृत पेपरों का मूल्यांकन 4 मार्च से शुरू होगा। बोर्ड ने कहा कि पहले चरण में 15 मार्च से, दूसरे चरण में 18 मार्च से और तीसरे चरण में 20 मार्च से परीक्षा पेपरों का मूल्यांकन शुरू होगा। परिणाम परीक्षा अप्रैल के दूसरे सप्ताह में जारी किए जाएंगे।

Also Read-

తెలంగాణలో ఇంటర్ పరీక్షలు

హైదరాబాద్ : తెలంగాణలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం. ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహించనున్నారు. నేడు ఫస్టియర్‌ విద్యార్థులకు పరీక్షలు జరుగనుండగా.. రేపటి నుంచి సెకండ్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమవుతాయి. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా 9.97లక్షల విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. ఈ మేరకు 1,495 పరీక్షకేంద్రాలు ఏర్పాటు చేశారు.

విద్యార్థులు పరీక్షా కేంద్రంలోకి ఉదయం 9.05 లోపు రావాల్సి ఉంటుంది. గతంలో 9.01 వరకే అనుమతి ఇచ్చేవారు. దీని వల్ల కొందరు స్టూడెంట్స్ పరీక్షలు మిస్ అయ్యేవారు. ఈసారి నిమిషం నిబంధన ఎత్తేవేసి.. 5 నిమిషాల గ్రేస్ టైమ్ ఇచ్చారు. కాబట్టి విద్యార్థులు ముందే పరీక్షా కేంద్రాలకు వెళ్లేలా ప్లాన్ చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు.

అరగంట ముందే సెంటర్లకు రావాలని చెప్పారు. ఈసారి పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మాస్ కాపీయింగ్ జరిగే ఛాన్స్ లేకుండా జంబ్లింగ్ విధానం అమలు చేస్తున్నారు. విద్యార్థులు పూర్తి 3 గంటలూ పరీక్షా కేంద్రాల్లోనే ఉండాల్సి ఉంటుంది. ముందే పరీక్ష పూర్తి చేసినా.. మధ్యాహ్నం 12 గంటలు అయ్యే వరకూ పరీక్షా కేంద్రంలోనే ఉండాల్సి ఉంటుంది.

ఇక ఇంటర్ విద్యార్థులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. బస్సుల్లో ప్రయాణించేటప్పుడు అమ్మాయిలు ఆధార్ కార్డ్ చూపించాల్సిన అవసరం లేదు. వారి హాల్ టికెట్ చూపిస్తే చాలు. వారికి ఉచిత టికెట్ ఇస్తారు. అదనపు ప్రత్యేక బస్సులను వేస్తున్నట్లు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. పరీక్షల సమయంలో బస్టాండ్స్ దగ్గరే కాకుండా విద్యార్థులు ఎక్కడ ఆపినా ఆపాలన్నారు. వారు హాల్ టికెట్ చూపిస్తే చాలని పాసులు కూడా అడగొద్దని ఆదేశించారు. ఇక ఇంటర్ విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి ఆల్ ది బెస్ట్ చెప్పారు. పరీక్షలు బాగా రాయాలని స్పెషల్ ట్వీట్ చేశారు.

ఇంటర్‌బోర్డు సమాధాన పత్రాల మూల్యాంకనం షెడ్యూల్‌ను ప్రకటించింది. మార్చి 4 నుంచి సంస్కృతం పేపర్ల మూల్యాంకనం ప్రారంభమవుతుందని చెప్పారు. మార్చి 15నుంచి మొదటి విడత, మార్చి 18నుంచి రెండో విడత, మార్చి 20 నుంచి మూడో విడతలో పరీక్షా పేపర్ల మూల్యాంకనం ప్రారంభమవుతుందన్నారు. ఏప్రిల్‌ రెండో వారంలో ఫలితాలు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X