इंडियन प्रीमियर लीग-2026 का आगाज, నేటి నుంచే ఐపీఎల్-2026

हैदराबाद : इंडियन प्रीमियर लीग-2026 (IPL-2026) का आगाज शनिवार यानी 28 मार्च से हो रहा है। ओपनिंग मैच बेंगलुरु के एम चिन्नास्वामी स्टेडियम में रॉयल चैलेंजर्स बेंगलुरु बनाम सनराइजर्स हैदराबाद के बीच होगा। गौरतलब है रॉयल चैलेंजर्स बेंगलुरु डिपेंडिंग चैम्पियन है।

एम चिन्नास्वामी स्टेडियम की पिच बल्लेबाजों के लिए अनुकूल मानी जाती है। यहां पर गेंद अच्छे से बल्ले पर आती है। स्टेडियम छोटा होने की वजह से चौके-छक्के भी यहां खूब लगते हैं। गेंदबाजों को यहां ज्यादा मदद नहीं मिलती है। इसके चलते आरसीबी और हैदराबाद का मैच हाई स्कोरिंग हो सकता है।

अब तक एम चिन्नास्वामी स्टेडियम में कुल 100 मुकाबले खेले गए हैं। इसमें से पहले बैटिंग करने वाली टीम ने 43 तो दूसरी बैटिंग करने वाली टीम ने 53 मुकाबले जीते हैं। चार मैचों का कोई नतीजा नहीं निकला है। पहली पारी का औसत स्कोर यहां 168 रन है। आंकड़ों के मुताबिक, जो भी टीम टॉस जीतेगी वे पहले गेंदबाजी कर सकती है।

28 मार्च यानी शनिवार को बेंगलुरु में बारिश होने के आसार नहीं है। ऐसे में फैंस को पूरा मैच देखने को मिल सकता है। दिन में तापमान 32 से 34 डिग्री सेल्सियस और सूरज ढलने के बाद यह गिरकर 18 से 20 डिग्री सेल्सियस हो सकता है। (एजेंसियां)

Also Read-

నేటి నుంచే ఐపీఎల్-2026

హైదరాబాద్ : నేటి నుంచే ఐపీఎల్-2026, 19వ సీజన్ ప్రారంభం. శనివారం బెంగళూరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య ఓపెనింగ్ మ్యాచ్‌తో ఐపీఎల్ సంబురం మొదలుకానుంది. దాదాపు రెండు నెలలపాటు లీగ్ అభిమానులను అలరించనుంది. నేటి నుంచి మే 24 వరకు లీగ్ దశలో 70 మ్యాచ్‌లు జరగనున్నాయి. మే 31న ఫైనల్ జరగనుంది.ప్లే ఆఫ్స్‌కు సంబంధించిన తేదీలు, వేదికలు ఖరారవ్వాల్సి ఉంది.

గతేడాది టైటిల్ నిరీక్షణకు తెరదించిన డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈ సారి కూడా టైటిల్ నిలబెట్టుకోవాలన్న ఆశతో ఉంది. ఇక, చెన్నయ్ సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ‘సిక్సర్’ కొట్టాలని భావిస్తున్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ 4వ టైటిల్‌పై కన్నేయగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ రెండో కప్పు కోసం ఎదురుచూస్తున్నాయి. ఇక పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్‌ తొలి టైటిల్ నిరీక్షణకు తెరదించాలని బరిలోకి దిగుతున్నాయి. మరి, ఈ సీజన్‌ చాంపియన్ ఎవరో మే 31న తేలనుంది.

2022 నుంచి అమలు చేస్తున్న ఫార్మాటే ఈ సీజన్‌లోనూ కొనసాగనుంది. మొత్తం 74 మ్యాచ్‌లు జరగనున్నాయి. లీగ్ దశలో 70 మ్యాచ్‌లు ఉంటాయి. 10 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూపు-ఏలో సీఎస్కే, కేకేఆర్, ఆర్ఆర్, ఆర్సీబీ, పీబీకేఎస్.. గ్రూపు-బిలో ఎంఐ, ఎస్‌ఆర్‌హెచ్, జీటీ, డీసీ, ఎల్‌ఎస్‌జీ జట్లు ఉన్నాయి. లీగ్ స్టేజ్‌లో ఒక్కో టీమ్ 14 మ్యాచ్‌లు ఆడతుంది. ఒక జట్టు తమ గ్రూపులోని మరో 4 జట్లతో, అలాగే మరో గ్రూపులో తమ స్థానంలో ఉన్న జట్టుతో రెండేసి గేములు, ఇతర మూడు జట్లతో చెరో గేము ఆడుతుంది. లీగ్ స్టేజ్‌లో టాప్-4 జట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి. తొలి, రెండు స్థానాల్లో నిలిచిన టీమ్‌లు క్వాలిఫయర్-1 ఆడతాయి. అక్కడ గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు వెళ్తుంది. 3,4 స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్‌లో పాల్గొంటాయి. అక్కడ నెగ్గిన జట్టు, క్వాలిఫయర్-1లో ఓడిన టీమ్ రెండో ఫైనల్ బెర్త్ కోసం పోటీపడతాయి. ఇక ఫైనల్‌లో క్వాలిఫయర్ 1 విజేత, క్వాలిఫయర్ 2 విన్నర్ టైటిల్ కోసం తాడోపేడో తేల్చుకుంటాయి.

సాధారణంగా ప్రతి సీజన్‌లో ఓపెనింగ్ మ్యాచ్‌కు ముందు ప్రారంభ వేడుకలను బీసీసీఐ నిర్వహిస్తూ వస్తోంది. అయితే, ఈ సారి ప్రారంభ వేడుకలు లేకుండా ఐపీఎల్ మొదలుకానుంది. ఓపెనింగ్ సెర్మనీని నిర్వహించకూడదని బీసీసీఐ నిర్ణయించింది. గతేడాది ఆర్సీబీ విజయోత్సవాల్లో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 11 మంది మరణించగా 50కిపైగా గాయపడ్డారు. వారి కుటుంబాల పట్ల సానుభూతి, గౌరవంతో ప్రత్యేక వేడుకలకు బోర్డు ఈ సారి దూరంగా ఉంది. అయితే, ముగింపు వేడుకలను మాత్రం ఘనంగా నిర్వహిస్తామని సెక్రెటరీ దేవజిత్ సైకియా తెలిపారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X