हैदराबाद: पेरिस में आयोजित पैरालिंपिक में भारत ने एक और गोल्ड मेडल जीता है। नवदीप ने पुरुष जेवलिन एफ-41 में यह जीत हासिल की है। इस प्रतियोगिता में नवदीप ने 47.32 मीटर थ्रो कर रिकॉर्ड बनाया। नवदीप ने जेवलिन एफ-41 में स्वर्ण जीतने वाले एकमात्र भारतीय एथलीट होने की दुर्लभ उपलब्धि हासिल की। पहला रजत जीतने वाले नवदीप ने ईरानी एथलीट को अयोग्य ठहराने के बाद यह स्वर्ण पदक जीता है।
फिलहाल पदक तालिका भारत 29 पदकों के साथ 16वें स्थान पर है। कुल मिलाकर भारत के पास 7 स्वर्ण, 9 रजत और 13 कांस्य पदक हैं। पैरा ओलंपिक में हिस्सा लेने वाली तेलंगाना की युवा खिलाड़ी दीप्ति जीवनजी ने कांस्य पदक जीता है।
मुख्यमंत्री रेवंत रेड्डी ने उन्हें बधाई दी। एथलीट दीप्ति को और अधिक प्रोत्साहित करने के लिए रुपये के एक करोड़ रुपये नकद पुरस्कार के साथ ग्रुप-2 की नौकरी दी है। इसके अलावा वरंगल में 500 गज जमीन देने का फैसला किया गया। रेवंत रेड्डी ने अधिकारियों को दीप्ति जीवनजी के कोच रमेश को 10 लाख रुपये देने के लिए कदम उठाने का आदेश दिया।
Also Read-
పారా ఒలంపిక్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం
హైదరాబాద్ : పారిస్ వేదికగా జరుగుతోన్న పారా ఒలంపిక్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం లభించింది. పురుషుల జావెలిన్ ఎఫ్-41లో నవదీప్ సాధించారు. ఈ పోటీలో నవదీప్ 47.32 మీటర్లు విసిరి రికార్డు సృష్టించారు. జావెలిన్ ఎఫ్-41లో స్వర్ణం సాధించిన ఏకైక భారత అథ్లెట్‌గా నవదీప్ అరుదైన ఘనత సాధించారు.
తొలుత రజతం సాధించిన నవదీప్ ఇరాన్ అథ్లెట్‌పై అనర్హత వేటు వేయడంతో స్వర్ణం గెలిచాడు. ప్రస్తుతం పతకాల పట్టికలో 29 పథకాలతో భారత్ 16వ స్థానంలో కొనసాగుతోంది. మొత్తంగా భారత్ ఖాతాలో 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలు ఉన్నారు.
ఇదిలా ఉండగా.. తెలంగాణ నుంచి పారా ఒలంపిక్స్‌లో పాల్గొన్న యువ క్రీడాకారిణి దీప్తి జివాంజీ కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. ఈమెను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. అథ్లెట్ దీప్తిని మరింత ప్రోత్సహించేందుకు గ్రూప్-2 ఉద్యోగంతోపాటు రూ.కోటి నగదు బహుమతిని అందజేశారు. దీంతోపాటు వరంగల్‌లో 500 గజాల స్థలం ఇవ్వాలని నిర్ణయించారు. ఇక దీప్తి జివాంజీ కోచ్ రమేష్‌కు రూ.10 లక్షలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. (ఏజెన్సీలు)