हुसैनसागर अग्नि दुर्घटना मामला: इलाज के दौरान एक व्यक्ति की मौत, अब तक नहीं चल पाया अजय का पता

हैदराबाद: हुसैनसागर अग्नि दुर्घटना में घायल व्यक्ति की मंगलवार शाम को इलाज के दौरान मौत हो गई। पटाखों के विस्फोट में गंभीर रूप से घायल गणपति ने सिकंदराबाद के किम्स (केआईएमएस) अस्पताल में इलाज के दौरान दम तोड़ दिया। गणपति का गृहनगर पश्चिमी गोदावरी जिला है। इस घटना में दो अन्य भी गंभीर रूप से घायल हो गये, जिनका इलाज चल रहा है। दूसरी ओर, घटना के बाद लापता हुए अजय का दो दिन बाद भी पता नहीं चल पाया है। पुलिस उसकी तलाश कर रही है। क्या उसकी अग्नि दुर्घटना में मौत हो गई या वह कहीं चला गया है? इस संबंध में जांच की जा रही है। ज्ञात हो कि 26 जनवरी को नेकलेस रोड स्थित पीपुल्स प्लाजा के पास आयोजित ‘भारत माता की महाआरती’ कार्यक्रम के दौरान दो नावों में पटाखों का विस्फोट हुआ था।

गणतंत्र दिवस पर पीपुल्स प्लाजा के पास हुसैनसागर में भारत माता फाउंडेशन के तत्वावधान में भारत माता की आरती कार्यक्रम का आयोजन किया गया। इस कार्यक्रम में केंद्रीय मंत्री जी किशन रेड्डी और तेलंगाना के राज्यपाल जिष्णु देव वर्मा सहित कई गणमान्य व्यक्तियों ने भाग लिया। यह अग्नि दुर्घटना उनके कार्यक्रम से निकलने के कुछ ही देर बाद घटित हुई। आयोजकों ने पटाखे फोड़ने के लिए दो नावों में आतिशबाजी की व्यवस्था की थी। हालाँकि, नावों में आकस्मिक विस्फोट हो गया और नावों में आग लग गई। इस घटना में गणपति और दो अन्य गंभीर रूप से लोग घायल हो गए। इन तीनों को यशोदा, गांधी और सिकंदराबाद केआईएमएस अस्पतालों में भर्ती किया गया। बाकी अन्य को छुट्टी दे दी गई। गणपति की हालत बिगड़ गई और आज उसकी मौत हो गई।

गणपति

इसी क्रम में विशाखापट्टणम निवासी मणिकंठ ने क्रैकर्स कार्यक्रम की जिम्मेदारी ली। हैदराबाद शहर के राघवेंद्र नामक युवक ने मणिकंठ को पटाखे की आपूर्ति की। वह अपने दोस्त- अजय और साई संदीप के साथ पटाखों के लिए नकदी लेने नेकलेस रोड गया। मणिकंठ से पैसे लेने के बाद वे नाव से हुसैन सागर गए। अग्नि दुर्घटना के समय दोनों नावों पर कुल 15 लोग सवार थे। अचानक विस्फोट हुआ। कईं लोग पानी में कूदकर किनारे पर पहुंच गये। इनमें से अजय नामक युवक किनारे नहीं पहुंचा। इसके चलते हुसैनसागर में उसके लिए तलाशी अभियान चलाया गया। इस तलाशी में कुल चार टीमे- डीआरएफ, एनडीआरएफ, अग्निशमन और पर्यटन विभागों ने भाग लिया। हालाँकि अब तक अजय का पता नहीं चल पाया है।

సంభదిత వార్తా-

హుస్సేన్‌ సాగర్‌ ఫైర్ యాక్సిడెంట్ ఘటనలో చికిత్స పొందుతూ ఒకరు మృతి

హైదరాబాద్ : హుస్సేన్ సాగర్ ఫైర్ యాక్సిడెంట్ ఘటన విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన గణపతి అనే వ్యక్తి సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం ప్రాణాలు కోల్పోయాడు. గణపతి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లాగా గుర్తించారు. ఈ ఘటనలో మరో ఇద్దరు కూడా గాయపడగా ప్రస్తుతం వారికి చికిత్స అందుతోంది. మరోవైపు రెండు రోజులవుతున్నా ఈ ఘటన తర్వాత మిస్సింగ్ అయిన అజయ్ ఆచూకీ దొరకలేదు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఫైర్ యాక్సిడెంట్‌లో చనిపోయి ఉంటాడా? లేక ఎక్కడికైనా వెళ్లి ఉంటాడా? అన్న కోణంలో విచారణ వేగవంతం చేశారు. నెక్లెస్ రోడ్‌ పీపుల్స్ ప్లాజా గ్రౌండ్స్‌లో జనవరి 26 ‘భారత మాతకు మహా హారతి’ కార్యక్రమం నిర్వహించగా బోట్‌లో క్రాకర్స్ పేలిన సంగతి తెలిసిందే.

రిపబ్లిక్ డే రోజున భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో పీపుల్స్ ప్లాజా గ్రౌండ్స్‌లో ‘భారతమాతకు హారతి కార్యక్రమం’ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం వారు వెళ్లిన కాసేపటికే ప్రమాదం చోటు చేసుకుంది. నిర్వహకులు క్రాకర్స్ పేల్చేందుకు బాణసంచాను రెండు బోట్లలో సిద్ధం చేశారు. అయితే ప్రమాదవశాత్తు బోట్లలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనలో గణపతి సహా మరికొందరు గాయపడ్డారు. బాధితులను యశోద, గాంధీ, సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రులకు తరలించారు. వీరులో గణపతితో పాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. మిగిలిన వారు డిశ్ఛార్జ్ అయ్యారు. గణపతి పరిస్థితి విషమించి ఇవాళ ప్రాణాలు కోల్పోయాడు.

ఇక వైజాగ్ నగరానికి చెందిన మణికంఠ క్రాకర్స్ ఈవెంట్ బాధ్యతలు తీసుకున్నాడు. హైదరాబాద్ నగరానికి చెందిన రాఘవేందర్ అనే యువకుడు మణికంఠకు క్రాకర్స్ సరఫరా చేశాడు. ఆ క్రాకర్స్ నగదు తీసుకోవటానికి తన ఫ్రెండ్స్అజయ్, సాయి సందీప్‌లతో నెక్లెస్ రోడ్డుకు వెళ్లాడు. మణికంఠ నుంచి డబ్బులు తీసుకున్న తర్వాత… బోట్‌లో హుస్సేన్ సాగర్లోకి వెళ్లారు. ప్రమాదం సమయంలో రెండు బోట్లలో కలిపి మెుత్తం 15 మంది ఉన్నారు. ప్రమాదవశాత్తు ఒక్కసారిగా కాక్రర్స్ పేలటంతో చాలా మంది నీళ్లలోకి దూకి ఒడ్డుకు చేరుకున్నారు. వీరిలో అజయ్ అనే యువకుడు మాత్రం ఒడ్డుకు చేరుకోలేదు. దీంతో అతడి కోసం సాగర్‌లో గాలింపు చర్యలు చేపట్టారు. డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఫైర్, టూరిజం మొత్తం నాలుగు బృందాలు గాలింపులో పాల్గొన్నాయి. అయినా అజయ్ ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X