हैदराबाद : आंध्र प्रदेश के नंदयाला जिले में भीषण सड़क हादसा हो गया। सड़क पर खड़ी लॉरी को तेज रफ्तार कार ने टक्कर मार दी। इस हादसे में पांच लोगों की मौत हो गई। यह हादसा अल्लागड्डा मंडल में नल्लगट्ला के पास हुई। पुलिस ने मृतक की पहचान हैदराबाद के रहने वाले के तौर पर की है।
यह हादसा उस वक्त जब ये सभी तिरुमाला में भगवान बालाजी के दर्शन करने के बाद लौट आते समय हुआ। हादसे में दो महिलाओं समेत पांच लोगों की मौके पर ही मौत हो गई। मृतकों की पहचान सिकंदराबाद पश्चिम वेंकटपुरम के निवासियों के रूप में की गई।
हादसे में नवविवाहित बाल किरण और काव्या की मौत हो गई। बाल किरण के माता-पिता लक्ष्मी, रविकुमार और एक अन्य लड़के की मृत्यु हो गई। पता चला है कि नवविवाहित की शादी 29 फरवरी को तेनाली में आयोजित की गई थी और रिसेप्शन इस महीने की 3 मार्च को शामीरपेट में किया गया था। इस हादसे बाद दोनों परिवार में मातम छा गया।
ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి
హైదరాబాద్: నంద్యాల ( ఆంధ్రప్రదేశ్) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల దగ్గర ఘటన చోటు చేసుకుంది. మృతులు హైదరాబాద్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
వీరంతా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇద్దరు మహిళలు సహా ఐదుగురు స్పాట్‌లోనే చనిపోయారు. మృతులను సికింద్రాబాద్ వెస్ట్ వెంకటాపురం వాసులుగా గుర్తించారు.
ప్రమాదంలో నూతన వధూవరులు బాలకిరణ్, కావ్య మృతి చెందారు. బాలకిరణ్ తల్లి దండ్రులు లక్ష్మీ, రవికుమార్, మరో బాలుడు మృతి చెందారు. ఫిబ్రవరి 29న తెనాలిలో పెళ్లి వేడుకలు జరగగా ఈ నెల 3న శామీర్ పేటలో రిసెప్షన్ అయినట్లు తెలిసింది. (ఏజెన్సీలు)