Heavy Rain: मुलुगु जिले में भीषण बाढ़ से 9 लोगों की मौत, मृतक परिजनों को चार-चार लाख रुपये अनुग्रह राशि

हैदराबाद: तेलंगाना के मुलुगु जिले में दो-तीन दिनों से हो रही भारी बारिश से जनजीवन अस्त-व्यस्त हो गया है। नदी और नाले उफान बहने के कारण लोगों को भारी दिक्कतों का सामना करना पड़ रहा है। इस बीच, गुरुवार को एटुरु नागारम मंडल के कोंडाई गांव में बाढ़ से आठ लोगों की जान चली गई। लापता लोगों में से चार शव शुक्रवार सुबह मिले और दोपहर तक चार और शव मिले है।

पिछले 24 घंटों में मुलुगु जिले में बाढ़ से नौ लोगों की मौत हो गई है। बाढ़ के पानी में डूबे घर बारिश के कम होने से मकान दिखाई देने लगे है। गांव में जगह-जगह सड़कें टूट गये हैं। बाढ़ के कारण कई जगहों पर सड़कें बह गईं। नेता और अधिकारियों ने राहत उपाय तेज कर दिये। उन्होंने भरोसा दिलाया कि सरकार पीड़ितों की हर तरह से मदद करेगी।

दूसरी ओर मंत्री सत्यवती राठोड़ ने कहा कि जिले के इतिहास में यह पहली बार है कि 70 सेंटीमीटर से अधिक भारी बारिश दर्ज की गयी है. बताया गया है कि भारी बारिश के कारण जिले में अब तक 9 लोगों की मौत हो चुकी है। मृतकों के परिजनों को चार-चार लाख रुपये की अनुग्रह राशि दी जाएगी। 25 हजार तत्काल उपलब्ध कराये जायेंगे। सीएम केसीआर ने पीड़ितों की हर तरह से मदद के लिए एक करोड़ रुपये मंजूर किये हैं। तेलंगाना में मृतकों की संख्या बढ़ती जा रही है। मीडिया में प्रसारित और प्रकाशित खबरों के अनुसार 15 से अधिक लोगों की मौत हो चुकी है। इस संबंध में जानकारी की प्रतिक्षा है।

విషాదం మిగిల్చిన వరద, ములుగు జిల్లాలో 9 మంది మృతి

హైదరాబాద్: ములుగు జిల్లాలో రెండు, మూడు రోజులుగా కురుస్త్ను భారీ వర్షాలకు జనజీవనం స్థంభిచిపోయింది. వాగులు, వంకలు పొంగి పొర్లుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా, ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామంలో గురువారం వరదలో గల్లంతైన ఎనిమిది మంది మృతి చెందారు. శుక్రవారం ఉదయం గల్లంతైన వ్యక్తులలో నాలుగు మృతదేహాలు లభించగా మధ్యాహ్నం వరకు మరో నాలుగు మృతదేహాలు లభించినట్లు సమాచారం.

దీంతో గడిచిన 24 గంటల్లో ములుగు జిల్లాలో తొమ్మిది మంది వ్యక్తులు వరదల కారణంగా మృతి చెందారు. వర్షం కొంత తెరిపివ్వడంతో జలదిగ్భందంలో చిక్కుకుని మునిగిపోయిన ఇండ్లు తేలాయి. గ్రామంలో ఎక్కడ చూసినా రోడ్లు ధ్వంసమైపోయాయి. వరద ఉధృతికి పలుచోట్ల రహదారి కొట్టుకుపోయాయి. ప్రజా ప్రతినిధులు, అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. బాధితులకు ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

జిల్లాలో 70 సెంటీమీటర్లు పైగా భారీ వర్షపాతం నమోదు కావడం జిల్లా చరిత్రలో ఇదే మొదటిసారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. భారీ వర్షాల వల్ల ఇప్పటివరకు జిల్లాలో 8 మంది మృత్యు వాతపడ్డారని వివరించారు.మృతి చెందిన బాధిత కుటుంబాలకు నాలుగు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ( Exgratia ), అన్ని విధాలుగా నష్టపోయిన వారికి రూ. 25 వేలు తక్షణమే అందిస్తామని అన్నారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ (CM ) కోటి రూపాయలను మంజూరు చేశారని తెలిపారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X