ENVIRONMENT PROTECTION IS OUR RESPONSIBILITY : Prof Ghanta Chakrapani

Hyderabad : Dr. B. R. Ambedkar Open University (BRAOU) in collaboration with H & R Block India Private limited and Council for Green Revolution planted the saplings under Corporate Social Responsibility (CSR) initiative to increase the Green cover in University Campus, Jubilee hills on Friday. On this occasion the Vice Chancellor said that it is the responsibility of all of us to protect the environment.

Prof. Ghanta Chakrapani, Vice-Chancellor, BRAOU; Dr. L. Vijaya Krishna Reddy, Registrar In-charge; Ms Anshu Jain, Director, H & R Block India Private limited, Mitilesh Gaglani, Senior Manager along with other officials and Volunteers planted the around 700 saplings in the campus.

On this occasion Prof. G. Pushpa Chakrapani, Director (Academic); Prof. I. Anand Pawar; Prof. Pallavi Kabde; Dr. A. Narayana Rao, Sri Matsyavardhan Reddy, CGR all Directors, Deans, Teaching and Non-Teaching Staff Members and representatives of Service Associations office bearers and H & R Block India Private officials were present.

BRAOU COUNSELLING CLASSES CANCELLED

It is to inform that all the Dr. B. R. Ambedkar Open University counseling classes scheduled on 14.12.2024 &15.12.2024 is cancelled due to TGPSC Group-II Examination.

Also Read-

వాతావరణాన్ని పరిరక్షించడం అందరి భాధ్యత : వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి

700 మొక్కలు నాటిన అంబేద్కర్ వర్శిటీ, హెచ్ & అర్ బ్లాక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్‌ అధికారులు

హైదరాబాద్ : డా. బి. ఆర్‌.అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం, హెచ్. & అర్. బ్లాక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్‌ సంయుక్తంగా శుక్రవారం విశ్వవిద్యాలయ క్యాంపస్‌లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఉప కులపతి ఆచార్య ఘంటా చక్రపాణి, ఇంచార్జ్ రిజిస్ట్రార్ డా.ఎల్వికే రెడ్డి; హెచ్‌ అండ్‌ ఆర్‌ బ్లాక్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ అన్షు జైన్‌; సీనియర్‌ మేనేజర్‌ మితిలేష్‌ గగ్లానీ ఇతర సిబ్బంది, వాలంటీర్లు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో సుమారుగా 700 మొక్కలు నాటారు.

ఈ కార్యక్రమంలో అకడమిక్ డైరెక్టర్ ప్రొ.జి.పుష్పా చక్రపాణి, విశ్వవిద్యాలయ అధికారులు ప్రొ. ఐ. ఆనంద్ పవార్; ప్రొ. పల్లవి కబ్డే; కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అధికారి మత్స్యవర్ధన్ రెడ్డి, యూనివర్సిటీ డైరెక్టర్స్, డీన్స్, అన్ని శాఖల అధిపతులు, బోధన మరియు బోధనేతర సిబ్బంది, పలు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో పాటు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్‌, హెచ్ & అర్ బ్లాక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాలంటీర్లు పాల్గొని మొక్కలు కాంపస్ లో మొక్కలు నాటారు.

అంబేద్కర్ వర్శిటీ శిక్షణ తరగతులు రద్దు

అంబేద్కర్ వర్శిటీ తెలంగాణ లోని అన్ని అధ్యయన 14.12.2024 & 15.12.2024 తేదీల్లో జరగాల్సిన అన్ని కౌన్సెలింగ్ క్లాసులు రద్దు చేస్తున్నట్లు విద్యార్థి సేవల విభాగాధిపతి డా వై. వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ఆ తేదీల్లో పలు కేంద్రాల్లో గ్రూప్-II పరీక్షలు నిర్వహిస్తున్నందున తరగతులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X