हैदराबाद: तेलंगाना के राज्यपाल जिष्णु देव वर्मा और मुख्यमंत्री रेवंत रेड्डी ने गांधी जयंती के अवसर पर राष्ट्रपिता महात्मा गांधी को श्रद्धांजलि अर्पित की। राज्यपाल जिष्णु देव वर्मा और मुख्यमंत्री रेवंत रेड्डी ने गुरुवार को हैदराबाद लंगर हाउस स्थित बापूघाट पर पुष्पांजलि अर्पित की।
उन्होंने कुछ देर तक गांधी जी के संगीत कार्यक्रम का भी आनंद लिया। बाद में वे वहाँ से रवाना हो गए। विधान परिषद के सभापति गुट्टा सुखेंद्र रेड्डी, विधानसभा अध्यक्ष गड्डम प्रसाद कुमार, टीपीसीसी अध्यक्ष महेश कुमार गौड़, सरकार के मुख्य सचिव रामकृष्ण राव और अन्य ने भी बापूघाट पर श्रद्धांजलि अर्पित की।
Also Read-
బాపూఘాట్ వద్ద మహాత్మా గాంధీ గాంధీకి నివాళులు అర్పించిన గవర్నర్ జిష్ణు దేవ్, సీఎం రేవంత్
హైదరాబాద్ : జాతిపిత మహాత్మా గాంధీ గాంధీ జయంతి సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ నివాళులర్పించారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్ లంగర్ హౌస్ లోని బాపూఘాట్ వద్ద గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పుష్పాంజలి ఘటించారు.
అలాగే ఏర్పాటు చేసిన గాంధీ జీ సంగీత ప్రదర్శనను వారు కాసేపు తిలకించారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. బాపూఘాట్ వద్ద నివాళులు అర్పించిన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, తదితరులు ఉన్నారు. (ఏజెన్సీలు)
