Gaddar Film Awards : अल्लू अर्जुन को क्रांतिकारी कवि गद्दर पुरस्कार, इनके नामों की भी हो गई घोषणा

हैदराबाद: तेलंगाना के गठन के बाद पहली बार राज्य सरकार ने तेलुगु फिल्म उद्योग के लिए पुरस्कारों की घोषणा की है। संयुक्त राज्य में नंदी पुरस्कार दिए जाते थे, लेकिन 2014 से यह प्रक्रिया बंद कर दी गई थी। 14 साल बाद कांग्रेस सरकार अब इन पुरस्कारों को क्रांतिकारी कवि, लेखक, अभिनेता गद्दर के नाम से पुरस्कार प्रदान करने की घोषणा की थी।

जूरी के अध्यक्ष जयसुधा और फिल्म विकास निगम (एफडीसी) के अध्यक्ष दिल राजू ने गुरुवार को 2024 में रिलीज होने वाली फिल्मों के विजेताओं की घोषणा की। कुल 1,248 नामांकन प्राप्त हुए और 11 श्रेणियों में पुरस्कारों की घोषणा की गई। इनमें से अल्लू अर्जुन को फिल्म पुष्पा 2 के लिए सर्वश्रेष्ठ अभिनेता चुना गया। फिल्म ‘कल्कि 2898 AD’ को सर्वश्रेष्ठ पहली फिल्म, ‘पोट्टेल’ को सर्वश्रेष्ठ दूसरी फिल्म और ‘लकी भास्कर’ को सर्वश्रेष्ठ फिल्म चुना गया।

अभिनेता अल्लू अर्जुन ने गद्दर पुरस्कार के लिए सर्वश्रेष्ठ अभिनेता के रूप में चुने जाने पर अपनी खुशी व्यक्त की। उन्होंने कहा कि वह इस पुरस्कार को सम्मान मानते हैं। उन्होंने तेलंगाना सरकार को इस तरह का प्रतिष्ठित सम्मान देने के लिए दिल से आभार व्यक्त किया। उन्होंने कहा कि इसका सारा श्रेय फिल्म के निर्देशक सुकुमार, निर्माताओं और पूरी ‘पुष्पा’ टीम को जाता है। उन्होंने यह पुरस्कार प्रशंसकों को समर्पित किया।

यह भी पढ़ें-

Gaddar Film Awards: అల్లు అర్జున్​కు గద్దర్ అవార్డు, వీరికి కూడా…

హైదరాబాద్: తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలుగు చలనచిత్ర పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి అవార్డులు ప్రకటించింది. ఉమ్మడి రాష్ట్రంలో నంది అవార్డులు ఇవ్వగా 2014 నుంచి ఆ ప్రక్రియ ఆగిపోయింది. మళ్లీ 14 ఏండ్ల తర్వాత ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పురస్కారాలను అందించనుంది.

2024లో వచ్చిన సినిమాలకు జ్యూరీ చైర్మన్ జయసుధ, ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌‌డీసీ) చైర్మన్ దిల్ రాజు గురువారం విజేతల వివరాలను ప్రకటించారు. మొత్తం 1,248 నామినేషన్లు రాగా 11 కేటగిరీల్లో అవార్డులను ప్రకటించారు. వీటిలో పుష్ప2 చిత్రానికి బెస్ట్ యాక్టర్‌‌‌‌గా అల్లు అర్జున్‌‌ను ఎంపిక చేశారు. బెస్ట్ ఫస్ట్ మూవీగా ‘కల్కి 2898 ఏడీ’, బెస్ట్ సెకండ్ ఫిల్మ్ గా ‘పొట్టేల్’, బెస్ట్ థర్డ్ ఫిల్మ్ గా ‘లక్కీ భాస్కర్’ చిత్రాలను సెలెక్ట్ చేశారు.

ఉత్తమ నటుడిగా గద్దర్ అవార్డుకు ఎంపికవడంపై నటుడు అల్లు అర్జున్‌‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ అవార్డును గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. ఇంతటి ప్రతిష్ఠాత్మకమైన గౌరవాన్ని అందించిన తెలంగాణ ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రెడిట్ అంతా మూవీ దర్శకుడు సుకుమార్‌‌‌‌, నిర్మాతలతో పాటు ‘పుష్ప’ టీం అందరికీ చెందుతుందన్నారు. అవార్డును అభిమానులకు అంకితం చేశారు.

విజేతల వివరాలు

బెస్ట్ ఫిల్మ్ : కల్కి 2898 ఏడీ, బెస్ట్ సెకండ్ ఫిల్మ్ : పొట్టేల్, బెస్ట్ థర్డ్ ఫిల్మ్ : లక్కీ భాస్కర్, ఉత్తమ నటుడు : అల్లు అర్జున్ (పుష్ప 2), ఉత్తమ నటి : నివేదా థామస్ (35), ఉత్తమ దర్శకుడు : నాగ్ అశ్విన్ (కల్కి), నేషనల్ ఇంటిగ్రేషన్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ : కమిటీ కుర్రోళ్ళు, బెస్ట్ చిల్డ్రన్స్ ఫిల్మ్ : 35 ఇది చిన్న కథ కాదు, ఫీచర్ ఫిల్మ్ ఆన్ హిస్టరీ : రజాకార్, బెస్ట్ స్క్రీన్ ప్లే : వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్), బెస్ట్ ఎడిటర్ :నవీన్ నూలి (లక్కీ భాస్కర్), స్పెషల్ జ్యూరీ అవార్డు హీరో : దుల్కర్ సల్మాన్ (లక్కీ భాస్కర్) మరియ స్పెషల్ జ్యూరీ అవార్డు హీరోయిన్ : అనన్య నాగళ్ళ (పొట్టేల్) (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X