हैदराबाद: फॉर्मूला-ई कार रेस मामले में एक और महत्वपूर्ण घटनाक्रम हुआ है। प्रवर्तन निदेशालय ने बीआरएस के कार्यकारी अध्यक्ष और पूर्व मंत्री केटीआर के खिलाफ मामला दर्ज किया है।
एसीबी की एफआईआर के आधार पर ईडी ने धन शोधन निवारण अधिनियम के तहत ईसीआईआर दर्ज किया है। केटीआर के साथ-साथ आईएएस अधिकारी अरविंद कुमार और बीएलएन रेड्डी के खिलाफ मामला दर्ज किया गया है।
दूसरी ओर, तेलंगना हाई कोर्ट में केटीआर को थोड़ी राहत मिली। सरकार और केटीआर की दलीलें सुनने के बाद पीठ ने केटीआर को इस महीने की 30 तारीख तक गिरफ्तार नहीं करने का आदेश दिया। यह भी स्पष्ट किया है कि केटीआर के खिलाफ एसीबी द्वारा दर्ज मामले में जांच जारी रखी जा सकती है।
Also Read-
पीठ ने सरकार को दस दिनों के भीतर जवाब दाखिल करने का निर्देश देते हुए आगे की सुनवाई इस महीने की 27 तारीख तक के लिए स्थगित कर दी। इस पृष्ठभूमि में, केटीआर के खिलाफ ईडी मामला दर्ज करना तेलंगाना में एक गर्म चर्चा का विषय बन गया है।
మాజీ మంత్రి కేటీఆర్‌పై ఈడీ కేసు నమోదు
హైదరాబాద్ : ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదైంది.
ఏసీబీ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది. కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, బీఎల్‌ఎన్ రెడ్డిపైనా కేసు నమోదైంది.
మరోవైపు ఇవాళే కేటీఆర్‌కు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. అటు ప్రభుత్వం, ఇటు కేటీఆర్ వైపు వాదనలు విన్న ధర్మాసనం.. ఈనెల 30 వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దని ఆదేశించింది. కేటీఆర్‌పై ఏసీబీ నమోదు చేసిన కేసులో దర్యాప్తు కొనసాగించవచ్చని స్పష్టం చేసింది.
పది రోజుల్లో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను ధర్మాసనం ఈనెల 27కి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో కేటీఆర్‌పై ఈడీ కేసు నమోదు కావడం రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారింది. (ఏజెన్సీలు)