पूर्व मंत्री विवेकानंद रेड्डी की हत्या मामले में मुख्य गवाह रंगन्ना की मौत, पीड़ितों में चिंता

हैदराबाद: पूर्व मंत्री विवेकानंद रेड्डी हत्या मामले के मुख्य गवाह रंगन्ना की मौत हो गई है। रंगन्ना कुछ दिनों से बीमार चल रहे थे। फिलहाल उनका कडपा आरआईएमएस अस्पताल में इलाज चल रहा था। रंगन्ना की हालत बिगड़ने के बाद आज उनकी मृत्यु हो गई। डॉक्टरों ने रंगन्ना की मृत्यु की पुष्टि की है। इसके बाद में उसका शव उनके परिवार वालों को सौंप दिया गया।

गौरतलब है कि रंगन्ना ने विवेकानंद रेड्डी के घर में लंबे समय तक काम किया। विवेका की हत्या के दौरान वह मुख्य गवाह था। अधिकारियों ने विवेकानंद रेड्डी हत्या मामले में रंगन्ना से कई बार पूछताछ की। ज्ञातव्य है कि 2019 के चुनाव से पहले वाईएस विवेकानंद रेड्डी की उनके घर में निर्मम हत्या कर दी गई थी। हालांकि, पुलिस ने विवेकानंद रेड्डी के शव की जांच की, जो घर के बाथरूम में खून से लथपथ पाया गया था, संदिग्ध मौत का मामला दर्ज किया और जांच की गई थी।

तब से लेकर अब तक इस मामले ने कई मोड़ आये हैं। अंततः मामला सीबीआई अधिकारियों के हाथों में पहुंचा। इसके बाद से मामले की जांच जारी है। इस मामले में अब तक कई लोगों को गिरफ्तार किया जा चुका है और जमानत पर जेल से रिहा किये गये हैं। हालाँकि, विवेकानंद रेड्डी हत्या मामले में कुल 23 लोगों से पूछताछ की गई। इस संदर्भ में मुख्य गवाह रंगन्ना की मौत से पीड़ितों में चिंता पैदा हो गई है।

Also Read-

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షి రంగన్న మృతి, బాధితుల్లో ఆందోళన

హైదరాబాద్ : మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షి రంగన్న మృతి చెందారు. కొన్ని రోజులుగా రంగన్న అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ మేరకు ఆయన కడప రిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు పరిస్థితి విషమించడంతో రంగన్న మృతి చెందారు. రంగన్న మృతిని వైద్యులు ధృవీకరించారు. అనంతరం ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

వివేకానందరెడ్డి ఇంట్లో రంగన్న సుదీర్ఘకాలం పని చేశారు. వివేకా హత్య సమయంలో ఆయనే ప్రధాన సాక్షిగా ఉన్నారు. వివేకా కేసులో రంగన్నను అధికారులు పలుమార్లు విచారించారు. కాగా 2019 ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానందరెడ్డి తన ఇంట్లో దారుణ హత్యకు గురయిన విషయం తెలిసిందే. అయితే ఇంట్లోని బాత్ రూమ్‌లో రక్తపు మడుగులో ఉన్న వివేకానందారెడ్డి మృతదేహాన్ని పోలీసులు పరిశీలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

అప్పటి నుంచి ఈ కేసు పలు మలుపులు తిరిగింది. చివరకు సీబీఐ అధికారుల చేతికి కేసు చేరింది. ఆ తర్వాత విచారణ కొనసాగుతోంది. ఇప్పటి వరకూ ఈ కేసులో పలువురు అరెస్ట్ అయి బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చారు. అయితే వివేకానందరెడ్డి హత్య కేసులో మొత్తం 23 మందిని విచారించారు. ఈ నేపథ్యంలో ప్రధాన సాక్షి రంగన్న మృతి చెందడం బాధితుల్లో ఆందోళన కలిగిస్తోంది. (ఏజెన్సీలు)

Former Minister Vivekanand Reddy’s Key Witness Ranganna Dead

Hyderabad: Ranganna, the key witness in the murder case of former minister YS Vivekananda Reddy, has passed away. Ranganna had been ill for several days and was undergoing treatment at Kadapa RIMS Hospital. His condition deteriorated, and he breathed his last today. The doctors have confirmed Ranganna’s death, and his body has been handed over to his family members.

It is worth noting that Ranganna had worked at Vivekananda Reddy’s house for a long time and was a key witness during his murder. The authorities had questioned Ranganna multiple times in connection with the case. YS Vivekananda Reddy was brutally murdered at his home before the 2019 elections. Although the police had registered a suspicious death case and investigated, the case has seen many twists and turns since then. Eventually, the case was handed over to the CBI, and the investigation has been ongoing since then. Several people have been arrested and released on bail in connection with the case. In this context, the death of Ranganna, the key witness, has raised concerns among the victims’ families.

Ranganna’s demise may impact the ongoing investigation, as he was a crucial witness in the case. The CBI will likely face challenges in proceeding with the case without Ranganna’s testimony. The family members and supporters of Vivekananda Reddy are keeping a close eye on the developments, hoping that justice will be served despite this setback.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X