आंध्र प्रदेश की राजनीति में हड़कंप, पूर्व मंत्री अंबाती रामबाबू गिरफ्तार మాజీమంత్రి అంబటి రాంబాబు అరెస్ట్

हैदराबाद : आंध्र प्रदेश की राजनीति में हड़कंप मच गया है। YSRCP के नेता और पूर्व मंत्री अंबाती रामबाबू को पुलिस ने गिरफ्तार किया है। अंबाती को भारी सिक्योरिटी के बीच शिफ्ट किया जा रहा है। अंबाती को चीफ मिनिस्टर चंद्रबाबू नायडू के खिलाफ गलत कमेंट करने के केस में हिरासत में लिया गया है।

गौरतलब है कि अंबाती रामबाबू ने पहले ही गिरफ्तार पर प्रतिक्रिया दिया था। उन्होंने सरकार को चैलेंज किया कि अगर हिम्मत है तो उन्हें अरेस्ट करे। उन्होंने साफ कहा कि अगर पुलिस उन्हें अरेस्ट करने आती है तो वह जेल जाने को तैयार हैं। उन्होंने कहा कि उन्हें चंद्रबाबू से ऑर्डर मिले हैं। उन्होंने तीखे अंदाज में कहा, “मैं आपकी रेड बुक से नहीं डरता। मुझे कोई फर्क नहीं पड़ता चंद्रबाबू।”

Also Read-

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలన, మాజీమంత్రి అంబటి రాంబాబు అరెస్ట్

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ నేత, మాజీమంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. భారీ బందోబస్తు మధ్య అంబటిని తరలిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు కేసులో అదుపులోకి తీసుకున్నారు.

కాగా, అంతకుముందే అరెస్ట్‌పై అంబటి రాంబాబు స్పందించారు. దమ్ముంటే తనను అరెస్ట్ చేసుకోవాలంటూ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. చంద్రబాబు నుంచి ఆదేశాలు వచ్చాయంటూ పోలీసులు తనను అరెస్ట్ చేయడానికి వస్తే, జైలుకు వెళ్లడానికి తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. “మీ రెడ్‌బుక్‌కు నేను భయపడను.. ఐ డోంట్ కేర్ చంద్రబాబు” అంటూ ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.

మరోవైపు ఈ ఘటనను వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ అన్యాయాలను ప్రశ్నిస్తున్న అంబటి రాంబాబు మీద హత్యాయత్నం జరిగిందంటూ వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు ఆదేశాలతోనే టీడీపీ గూండాలు ఈ దాడి చేశారంటూ ఆరోపించారు. ఈ ఘటనలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారన్న జగన్. ఇందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. వైసీపీ నాయకులకు తగిన భద్రత కల్పించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X