हैदराबाद : मोदी सरकार 3.0 का पहला पूर्णकालिक आम बजट आज पेश होगा। इस बजट 2025 पर सबकी निगाहें टिकी हैं। वित्त मंत्री निर्मला सीतारमण अपना 8वां बजट सुबह 11 बजे लोकसभा में पेश करेंगी। इससे पहले वह छह पूर्णकालिक और दो अंतरिम बजट पेश कर चुकी हैं। इस बजट पर मध्यम वर्ग को काफी उम्मीदें हैं। प्रधानमंत्री नरेंद्र मोदी ने संसद में आम बजट पेश होने से एक दिन पहले संकेत दिया कि इस बार गरीबों, मध्यम वर्ग और महिलाओं के लिए कई नई पहलों का ऐलान हो सकता है।
वित्त मंत्रालय ने सोशल मीडिया ‘एक्स’ पर कहा कि केंद्रीय वित्त और कॉरपोरेट मामलों की मंत्री निर्मला सीतारमण ने शुक्रवार को नॉर्थ ब्लॉक स्थित अपने कार्यालय में केंद्रीय बजट 2025-26 को अंतिम रूप देते हुए बजट निर्माण प्रक्रिया में शामिल सचिवों और वरिष्ठ अधिकारियों के साथ बातचीत की। बैठक में वित्त राज्यमंत्री पंकज चौधरी भी शामिल हुए। आम बजट ऐसे समय में आएगा जब चालू वित्त वर्ष में जीडीपी की वृद्धि दर घटकर चार साल के निचले स्तर 6.4 प्रतिशत पर आने का अनुमान है। (एजेंसियां)
Also Read-
నేడు బడ్జెట్
హైదరాబాద్ : మరికొద్దిసేపట్లోనే కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రజలతో పాటు రేవంత్ సర్కార్ బడ్జెట్‌లో తెలంగాణ కు ఎంత మేర నిధులు కేటాయిస్తారని ఆసక్తిగా ఎదురుచూస్తోంది. బడ్జెట్‌కు ముందు రాష్ట్రంలోని వివిధ పార్టీల నుంచి ఎంపీలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న వారు నిధుల విషయంలో వినతిపత్రాలు సమర్పించారు. అందులో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం రిజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి రూ.34,367 కోట్లు ఇవ్వాలని కోరింది. అదేవిధంగా ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్ ను కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు అందజేసింది.
ఇక హైదరాబాద్ లోని మేడ్చల్ కేంద్రంగా మెట్రో రెండో దశ పనులకు రూ.24,269 కోట్లు అవసరమవుతాయని పేర్కొంది. మూసీ పునరుజ్జీవం కోసం రూ.14,100 కోట్ల నిధులను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రాన్ని అభ్యర్ధించింది. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి అవాస్ యోజన కింద నిధులు కేటాయించాలని కోరింది. కేంద్ర ప్రభుత్వ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద రాష్ట్రానికి సుమారు రూ.1,800 కోట్లు రావాల్సి ఉందని రేవంత్ సర్కార్ కేంద్రానికి నివేదిక ఇచ్చింది.
కాగా, నేడు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టబోయే బడ్జెట్‌లో రైతులు, పేదలు, మహిళలు, యువతకు మాత్రమే ప్రాధాన్యతను ఇచ్చినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. అదేవిధంగా పలు రంగాల పన్నులు తగ్గించాలని కేంద్రం నిర్ణయించినట్లుగా సమాచారం. గ్రామీణ పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు హోసింగ్ ఫర్ ఆల్ పేరుతో స్కీం ప్రవేశపెట్టే అవకాశం ఉందని విశ్వసనీయంగా తెలుస్తోంది. 8వ సారి పార్లమెంట్‌లో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్న నిర్మలా సీతారామన్‌ను రూ.10లక్షల వరకు పన్ను మినహాయింపు ఇవ్వాలని వేతన జీవులు విజ్ఞప్తి చేస్తున్నారు. (ఏజెన్సీలు)