आंध्र प्रदेश में एक और हादसा, एक की मौत और दो गंभीर रूप से घायल

हैदराबाद: मालूम हो कि अनाकापल्ली अच्युतापुरम में सेज एसेंशिया फार्मा कंपनी में रिएक्टर फटने से 18 लोगों की मौत हो गई और 40 से अधिक लोग घायल हो गए। इससे पहले कि यह हादसा भुलाया जा सके एक और हादसे ने चिंता पैदा कर दी। कर्नूल जिले के ओर्वकल्लू में आग लग गई। यह आग जयराज इस्पात स्टील कंपनी में लग गई। कंपनी में वेल्डिंग का काम करते समय केबल से आग लग गई।

इस घटना में एक व्यक्ति की मौत हो गई और दो अन्य गंभीर रूप से घायल हो गए। घायलों का इलाज अस्पताल में चल रहा है। खबर है कि स्टील फैक्ट्री निर्माणाधीन है। घटना की जानकारी स्थानीय पुलिस को हुई तो वे मौके पहुंचे औरने घटनास्थल का निरीक्षण किया। शव को पोस्टमार्टम के लिए भेज दिया गया। मामला दर्ज कर लिया गया है और जांच की जा रही है।

Also Read-

ఏపీలో మరో ప్రమాదం

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి అచ్యుతాపురం సెజ్ ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి 17 మంది మృతి చెందగా 41 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటన మర్చిపోకముందే మరో ప్రమాదం ఆందోళనకు గురి చేసింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో అగ్ని ప్రమాదం జరిగింది. జయరాజ్ ఇస్పాత్ స్టీల్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కంపెనీలో వెల్డింగ్ పనులు చేస్తుండగా కేబుల్స్ నుంచి మంటలు ఎగిపడ్డాయి.

ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణంలో ఉన్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X