हैदराबाद: ‘बलगम’ फिल्म ने RRR के सभी रिकॉर्ड ध्वस्त किये हैं। इस छोटी फिल्म ने बड़ी फिल्म को किनारे कर दिया। दर्शक इस फिल्म को देखने के लिए काफी उत्साहित हैं। इसके तहत बलगम फिल्म ने एक उत्कृष्ट रिकॉर्ड स्थापित किया।
मालूम हो कि बलगम फिल्म हाल ही में टेलीविजन पर प्रसारित हुई है। दर्शक परिवार के साथ फिल्म को देखने के लिए टीवी के सामने आकर बैठ गये। इसके साथ ही इस फिल्म ने अच्छी टीआरएफ हासिल की।
पहले ही टेलीकास्ट में इस फिल्म ने दोनों तेलुगु राज्यों में 14.2 टीआरएफ रिकॉर्ड किया। सबसे खास बात यह है कि हैदराबाद शहर में रिकॉर्डस्तर पर रेटिंग मिली है। इस फिल्म ने हैदराबाद में लगभग 22 टीआरएफ हासिल कर एक नया रिकॉर्ड बनाया है।
ट्रेड सर्किल के हिसाब से यह अब तक टीआरएफ का बड़ा रिकॉर्ड है। पिछले साल टीवी पर टेलीकास्ट हुई फिल्म आरआरआर को हैदराबाद शहर में सिर्फ 18 रेटिंग मिली थी। लेकिन उससे आगे जाकर फिल्म ‘बलगम’ अब हॉट टॉपिक बन गई है।
इसी क्रम में ‘जबरदस्त’ के कॉमेडियन वेणु एल्दंडी द्वारा निर्देशित इस फिल्म को दर्शकों से शानदार प्रतिक्रिया मिली। महज 6 करोड़ में बनी इस फिल्म ने देशभर में 30 करोड़ की कमाई की है।
ర్ఆర్ఆర్ రికార్డ్స్ అవుట్, దుమ్ముదులిపేసిన ‘బలగం’
హైదరాబాద్: బలగం మూవీ త్రిపుల్ ఆర్ రికార్డ్స్ ను బద్దలు కొట్టింది. ఈ చిన్న సినిమా పెద్ద సినిమాని పక్కకు నెట్టేసింది. ప్రేక్షకులు ఈ సినిమాను చూడటానికి ఎగబడ్డారు. ఇందులో భాగంగానే బలగం మూవీకి అద్భుతమైన రికార్డ్ ను కట్టబెట్టారు.
బలగం మూవీ ఈమధ్యే టెలివిజన్ లో ప్రసారమైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాను టీవీలో చూడటానికి ఆడియన్స్ ఎగబడ్డారు. దీంతో ఈ సినిమా అద్భుతమైన టీఆర్ఫీ ని సాధించింది.
మొదటి టెలికాస్ట్ లో ఈ మూవీకి రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి 14.2 టీఆర్ఫీ నమోదైంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ సిటీ లో రికార్డ్ రేటింగ్స్ వచ్చాయి. హైదరాబాద్ లో దాదాపుగా 22 టీఆర్ఫీని రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది ఈ సినిమా.
ఇప్పటివరకు ఇదే ఆల్ టైం రికార్డు అని ట్రేడ్ వర్గాల నుండి వినిపిస్తున్న మాట. ఇక గత ఏడాది టెలికాస్ట్ అయిన RRR చిత్రానికి హైదరాబాద్ సిటీ లో 18 రేటింగ్స్ మాత్రమే వచ్చాయి. కానీ ‘బలగం‘ చిత్రానికి అంతకు మించి రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఇక జబర్దస్త్ కెమెడియన్ వేణు ఏల్దండి తెరకెక్కించిన ఈ సినిమాకి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కేవలం 6 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా దేశవ్యాప్తంగా 30 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. (ఏజెన్సీలు)