हैदराबाद : भारत और इंग्लैंड के बीच द ओवल मैदान में पांचवां टेस्ट खेला जा रहा है। आज खेल का तीसरा दिन है। भारतीय टीम दूसरी पारी में 396 रन बनाकर ऑल आउट हो गई। इसके साथ ही भारत ने इंग्लैंड को 374 रन का टारगेट दिया है। यशस्वी जायसवाल ने शानदार शतक लगाया और 118 रन बनाकर आउट हुए।
वहीं रविंद्र जडेजा ने भी 53 रन बनाये। शिंगटन सुंदर ने भी अंत में कुछ बड़े शॉट्स लगाए और धमाकेदार अंदाज में अपनी फिफ्टी पूरी की। भारत की लीड में और इजाफा किया। इंग्लैंड के लिए जोश टंग ने पांच विकेट लिये। तीन विकेट गस एटकिंसन को मिले तो 2 विकेट जेमी ओवरटन ने भी लिए।
आपको बता दें कि ओवल के मैदान पर अब तक इतना बड़ा टारगेट चेज नहीं हुआ है। ओवल में सबसे बड़ा रन चेज इंग्लैंड ने ऑस्ट्रेलिया के खिलाफ 1902 में किया था। इंग्लैंड ने 263 रन का टारगेट चेज किया था।
भारतीय टीम ने टॉस गंवाकर पहले बैटिंग करते हुए 224 रन बनाए थे। इसके बाद भारतीय गेंदबाजों ने शानदार बॉलिंग की और इंग्लैंड को 247 रन पर ही रोक दिया। मोहम्मद सिराज और प्रसिद्ध कृष्णा ने 4-4 विकेट लिए। इंग्लैंड को पहली पारी से 23 रन की लीड मिली थी। इसके बाद दूसरे दिन जब भारतीय टीम की दूसरी पारी में बल्लेबाजी आई तो भारतीय बल्लेबाजों ने कमाल कर दिया।
दूसरी पारी में भारत के लिए यशस्वी जायसवाल ने शतक तो आकाश दीप, रविंद्र जडेजा और वाशिंगटन सुंदर ने अर्धशतक लगाया। जायसवाल ने 14 चौके और 2 छक्के की मदद से 118 रन बनाए। आकाश दीप ने 12 चौकों की मदद से 66 रन बनाए। रविंद्र जडेजा ने 5 चौके लगाते हुए 53 रन की पारी खेली। अंत में सुंदर ने तूफानी अंदाज में बैटिंग करते हुए अपना अर्धशतक पूरा किया और सिर्फ 46 गेंद में 53 रन बनाये। सुंदर ने 4 चौके और 4 छक्के अपनी पारी में लगाये। कुल मिलाकर इस मैच का नतीजा निकलने वाला है। (एजेंसियां)
ఇంగ్లాండ్ ముందు బిగ్ టార్గెట్
హైదరాబాద్ : ఓవల్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా ఇంగ్లాండ్ ముందు భారీ టార్గెట్ ఉంచింది. రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా బ్యాటింగ్ లో అద్భుతంగా రాణించడంతో 396 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లాండ్ ముందు 374 పరుగుల టార్గెట్ సెట్ చేసింది. ఓపెనర్ యశస్వి జైశ్వాల్ 118 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. సుందర్ (53), జడేజా (53), ఆకాష్ దీప్ (66) హాఫ్ సెంచరీలతో రాణించారు. రెండు రోజుల ఆట మిగిలి ఉండడంతో ఈ మ్యాచ్ లో ఫలితం ఖాయంగా కనిపిస్తుంది.
6 వికెట్ల నష్టానికి 304 పరుగులతో మూడో సెషన్ ప్రారంభించిన ఇండియా కాసేపటికే జురెల్ వికెట్ కోల్పోయింది. ఈ దశలో జడేజా, సుందర్ కాసేపు ఇంగ్లాండ్ బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. ఈ క్రమంలో జడేజా తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 34 పరుగుల స్వల్ప భాగస్వామ్యం తర్వాత జడేజాతో పాటు సిరాజ్ డకౌట్ కావడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసేలా కనిపించింది. అయితే ఈ దశలో సుందర్.. ప్రసిద్ కృష్ణ సహాయంతో భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. వరుస బౌండరీలతో హోరెత్తిస్తూ 39 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో జోష్ టంగ్ ఐదు వికెట్లు పడగొట్టాడు. అట్కిన్సన్ మూడు వికెట్లు తీసుకోగా.. ఓవర్దన్ కు రెండు వికెట్లు దక్కాయి.
3 వికెట్ల నష్టానికి 189 పరుగులతో రెండో సెషన్ ప్రారంభించిన టీమిండియా రెండో సెషన్ లో 115 పరుగులు చేసింది. అంతకముందు రెండు వికెట్ల నష్టానికి 75 పరుగులతో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా తొలి సెషన్ లో 114 పరుగులు రాబట్టుకుంది. మూడో రోజు జైశ్వాల్(117) సెంచరీ.. ఆకాష్ దీప్, జడేజా, సుందర్ హాఫ్ సెంచరీలు హైలెట్ గా నిలిచాయి. తొలి ఇన్నింగ్స్ లో ఇండియా 224 పరుగులకు ఆలౌట్ అయితే.. ఇంగ్లాండ్ 247 పరుగులు చేసింది. (ఏజెన్సీలు)
