हैदराबाद: छत्तीसगढ़ के नारायणपुर जिले में भीषण मुठभेड़ हुई। माओवादियों और सुरक्षा बलों के बीच आमने-सामने फायरिंग हुई। इस मुठभेड़ में माओवादियों ने जवान की गोली मारकर हत्या कर दी। फिलहाल पुलिस नक्सलियों की तलाश में कॉम्बिंग कर रही है।
हाल ही में तेलंगाना के मुलुगु जिले के इटूरुनगरम के पास मुठभेड़ में सात माओवादी मारे गए थे। यह मुठभेड़ दोनों तेलुगु राज्यों में चर्चा का एक गर्म विषय बन गया। इसके एक हफ्ते बाद ही एक और हुई मुठभेड़ का होना और उसमें जवान की हत्या किया जाना चर्चा का विषय बन गया।
Also Read-
ఛత్తీస్‌ఘడ్‌లో భారీ ఎన్‌కౌంటర్, జవాన్‌ను కాల్చి చంపిన మావోయిస్టులు
హైదరాబాద్ : ఛత్తీస్‌ఘడ్‌లోని నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో జవాన్‌ను మావోయిస్టులు కాల్చి చంపారు. ప్రస్తుతం మావోయిస్టుల కోసం పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు.
కాగా, ఇటీవల ములుగు జిల్లా ఏటూరునాగారం సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇది జరిగి వారం కూడా గడవకముందే మరోచోట ఎన్‌కౌంటర్ జరుగడం చర్చనీయాంశంగా మారింది. (ఏజెన్సీలు)