हैदराबाद : शहर के एक होटल में लिफ्ट दुर्घटनाग्रस्त हो गया। लिफ्ट चौथी मंजिल से गिरकर तहखाने में जा गिरी। इस हादसे में 8 लोग गंभीर रूप से घायल हो गए। यह हादसा किनरा नागोल के ग्रांड होटल में हुआ।
मीडिया में प्रसारित और प्रकाशित खबरों के अनुसार, रविवार को होटल में एक शादी सगाई समारोह में कई लोग शामिल हुए। इसके बाद चौथी मंजिल से लिफ्ट में 8 लोग नीचे जा रहे थे। इसी दौरान लिफ्ट अचानक दुर्घटनाग्रस्त हो गई और तहखाने में गिर गई।
इस दुर्घटना में लिफ्ट के सभी लोग गंभीर रूप से घायल हो गये। इस शुभ कार्यक्रम में शामिल हुए अन्य लोगों ने होटल प्रबंधन की मदद से लिफ्ट के दरवाजे खोले। मनोहर, रविशंकर रेड्डी, वीरभद्रम, मणिकंठ गुप्ता, साजिद बाबा, कल्याण कुमार और दो अन्य गंभीर रूप से घायल हो गए। घायलों को एलबी नगर के कामिनेनी अस्पताल में भर्ती कराया गया है।
यह भी पढ़ें-
पीड़ितों का आरोप है कि रखरखाव में गड़बड़ी के कारण लिफ्ट दुर्घटनाग्रस्त हुई। होटल प्रबंधन के खिलाफ पुलिस स्टेशन में शिकायत दर्ज कराया गया। हालांकि, होटल प्रबंधन ने खुलासा किया कि लिमिट से ज्यादा चढ़ने की वजह से लिफ्ट गिरी है।
హోటల్‌లో లిఫ్టు ప్రమాదం, 8 మందికి తీవ్ర గాయాలు
హైదరాబాద్ : సిటిలో ఓ హోటల్‌లో లిఫ్టు ప్రమాదం చోటు చేసుకుంది. నాలుగో అంతస్తు నుంచి ఒక్కసారిగా కూప్పకూలి సెల్లార్‌లో పడిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. నాగోల్ పరిధిలోని కినరా గ్రాండ్ హోటల్‌లో ఈ ప్రమాదం జరిగింది.
వివరాల్లోకి వెళితే ఆదివారం హోటల్‌లో ఓ వివాహ నిశ్చితార్ధ వేడుకకు పలువురు హాజరయ్యారు. అనంతరం ఫోర్త్ ఫ్లోర్ నుంచి 8 మంది లిఫ్టులో కిందకు దిగుతున్నారు. ఉన్నట్లుండి హఠాత్తుగా లిఫ్టు ఒక్కసారిగా కుప్పకూలి సెల్లార్‌లో పడిపోయింది.
ఈ ఘటనలో లిప్టులో ఉన్నవారంతా తీవ్రంగా గాయపడ్డారు. ఇదే శుభకార్యానికి హాజరైన మిగతావారు హోటల్ యాజమాన్యం సాయంతో లిఫ్టు తలుపులు తెరిపించారు. మనోహర్, రవిశంకర్‌రెడ్డి, వీరభద్రం, మణికంఠ గుప్తా, సాజిద్ బాబా, కల్యాణ్‌కుమార్‌తో పాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఎల్బీ నగర్‌లోని కామినేని హాస్పిటల్‌కు తరలించారు.
నిర్వహణ లోపంవల్లే లిఫ్టు కూలిందంటూ బాధితుల ఆరోపించారు. ఈ మేరకు నాగోలు పోలీసు స్టేషన్‌లో హోటల్‌పై ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. అయితే పరిమితికి మించి ఎక్కడం వల్లే లిఫ్టు కుప్పకూలినట్లు హోటల్ యాజమాన్యం వెల్లడించింది. (ఏజెన్సీలు)