हैदराबाद: डॉ बी आर अम्बेडकर सार्वत्रिक विश्वविद्यालय की तकनीकी पदाधिकारी कर्मचारी संघ ने शनिवार को दो साल (2022-24) के लिए नये पदाधिकारियों का चुनाव किया। विश्वविद्यालय के जनसंपर्क अधिकारी डॉ पी वेणु गोपाल रेड्डी और उपकुलपति एन सी वेणु गोपाल रिटर्निंग ऑफिसर के रूप कार्य किया।
नये कार्यकारी पदाधिकारी के रूप में अध्यक्ष- डी किशोर बाबू, उपाध्यक्ष- डॉ याकेश दैदा, महासचिव- के टी राजशेखर मूर्ति, संयुक्त सचिव- वी सांबा मूर्ति, कोषाध्यक्ष- जी वेंकट स्वामी चुने गये। कार्यकारिणी समिति के नवनिर्वाचित पदाधिकारियों को कुलपति प्रो के सीतारामराव और कुल सचिव वी एन रेड्डी ने बधाई दी है।
అంబేద్కర్ వర్సిటీ టెక్నికల్ ఆఫీసర్స్ స్టాఫ్ అసోసియేషన్ నూతన కార్యవర్గం
డా.బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ, టెక్నికల్ ఆఫీసర్స్ స్టాఫ్ అసోసియేషన్ తన అసోసియేషన్‌కు రెండు సంవత్సరాల (2022-24) కాలానికి కొత్త ఆఫీస్ బేరర్లను శనివారం ఎన్నుకుంది. విశ్వవిద్యాలయ ప్రజా సంబంధాల అధికారి, డా.పి.వేణు గోపాల్ రెడ్డి, మరియు డిప్యూటీ రిజిస్ట్రార్ ఎన్.సి. వేణు గోపాల్ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరించారు.
నూతన కార్యవర్గం : అధ్యక్షులు – శ్రీ. డి.కిషోర్ బాబు; ఉపాధ్యక్షులు – డా. యాకేష్ దైదా; ప్రధాన కార్యదర్శి – శ్రీ. కె.టి. రాజశేఖర మూర్తి; సంయుక్త కార్యదర్శి – శ్రీ. వి.సాంబ మూర్తి; కోశాధికారి – శ్రీ. జి. వెంకట స్వామి ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను వైస్ ఛాన్సలర్ ప్రొ. కె. సీతారామారావు, రిజిస్ట్రార్ డా. ఏ. వి. ఎన్. రెడ్డి అభినందించారు.
BRAOU TECHNICAL OFFICERS STAFF ASSOCIATION
Dr. B. R. Ambedkar Open University (BRAOU) Technical Officers Staff Association has elected New office bearers on Saturday for its Association for a period of two years (2022-24). Dr.P.Venu Gopal Reddy, Public Relations Officer and Sri.N.C. Venu Gopal, Deputy Registrar, acted as Returning officers.
The New office bearers are., President – Sri. D. Kishore Babu; Vice-President – Dr. Yakesh Daida; General Secretary – Sri. K.T. Rajasekhara Murthy; Joint Secretary – Sri. V.Samba Murthy; Treasurer – Sri. G. Venkata Swamy.