Dr BR Ambedkar Open University MBA ENTRANCE TEST COMPLETED, Results…

MBA entrance test results will be released on Monday evening.
Last Date for Admission into MBA /UG/PG programmes is November 15

Hyderabad: Dr. B. R. Ambedkar Open University MBA entrance test (Dr.BRAOUMBAET-2024) concluded peacefully on Saturday. Prof. E. Sudha Rani, In-charge Registrar stated that the candidates who qualified in ICET-2024 and BRAOUMBAET-2024 can directly seek admission into the MBA Programme.

She also said that the candidate who wish continue their education can take Admission for Under Graduates (B.A/B.Com/B.Sc) and Post Graduation (MBA., M.A., M.Com., M.Sc., BLISc., MLISc., P.G. Diplomas and Certificate programmes) for the Academic year 2024-25 “through Online” on before November 15. The University officials said that MBA entrance test results will be released on Monday evening. For more details visit university portal: www.braouonline.in or www.braou.ac.in.

Also Read-

డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఎం.బి.ఏ ఎంట్రన్స్ పూర్తి

సోమవారం సాయంత్రం ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాల విడుదల
ఎం. బి. ఏ. సహా అన్ని అడ్మిషన్లకు నవంబర్ 15 చివరి తేదీ

హైదరాబాద్ : డా. బి. ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఎం.బి.ఏ ఎంట్రన్స్ టెస్ట్ శనివారం ప్రశాంతంగా ముగిసినట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. నవంబర్ 9, 2024 విశ్వవిద్యాలయంలో అర్హతా పరీక్ష నిర్వహించినట్లు ఇంచార్జ్ రిజిస్ట్రార్ ప్రొ. ఇ. సుదారాణి పేర్కొన్నారు. ఐ-సెట్ 2024 లో అర్హత సాధించిన అభ్యర్థులు నేరుగా ఎం.బి.ఏ కోర్సుల్లో అడ్మిషన్స్ పొందొచ్చని ఆమె వెల్లడించారు.

శనివారం ఆమె విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి డా. బోజు శ్రీనివాస్, కామర్స్ విభాగ డీన్ ప్రొ. ఆనంద్ పవార్, సోషల్ సైన్సెస్ విభాగ డీన్ ప్రొ. వడ్డాణం శ్రీనివాస్, విద్యార్ధి సేవల విభాగం డైరెక్టర్ డా. ఎల్వీకే రెడ్డి, ప్రాంతీయ అధ్యయన కేంద్రం కో అర్దినేటర్ డా. రాజెందేర్ రెడ్డిలతో కలిసి పరీక్షా కేంద్రాన్ని సందర్శించారు. కాగా ఎం.బి.ఏ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలను సోమవారం సాయంత్రం విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎం. బి. ఏ. సహా డిగ్రీ, పీజీ కోర్సుల్లో అడ్మిషన్లకు నవంబర్ 15 చివరి తేదీగా అధికారులు వివరించారు. మరిన్ని వివరాల కోసం విశ్వవిద్యాలయ పోర్టల్‌ను www.braouonline.in లేదా వెబ్ సైట్ www.braou.ac.in సంప్రదించొచ్చని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X