డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పిహెచ్.డి ఎంట్రన్స్ టెస్ట్, తెలుసుకోండి ఎక్కడ, ఎప్పుడు

హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పిహెచ్.డి ఎంట్రన్స్ టెస్ట్ ను శనివారం ఎల్బీ నగర్ సర్కిల్ లోని ఐయోన్ డిజిటల్ జోన్ (ఐడిజెడ్)- (9577) రంగారెడ్డి, హైదరాబాద్ లో నిర్వహిస్తున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ప్రొ. బి. శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు.

ఎంట్రన్స్ టెస్ట్ కు హాజరయ్యే అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి ఒక గంట ముందుగా చేరుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం విశ్వవిద్యాలయ పోర్టల్‌ను www.braouonline.in లేదా వెబ్ సైట్ www.braou.ac.in లేదా 040-23680411 / 498/ 240 లో సంప్రదించొచ్చని సూచించారు.

Also Read-

Dr B R Ambedkar Open University Ph D ENTRANCE TEST

Hyderabad : Dr. B. R. Ambedkar Open University (BRAOU) Saturday conducting Ph.D Entrance Test i.e., On 13-09-2025 at iON Digital Zone, LB Nagar (9577) Techspine Solutions, Opposite Srikara Hospital, Aishwarya Building, Main Road LB Nagar Circle, Ranga Reddy District, Hyderabad.

The Candidates appearing for the entrance test are advised to reach the examination center one hour before the scheduled time. For more details visit university portal: www.braouonline.in or www.braou.ac.in.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X