Hyderabad : Dr B R Ambedkar Open University offered rich floral tributes to Savitribai Phule on his 193th Birth Anniversary Celebrations at its campus on Wednesday.
Prof K Seetharama Rao, Vice-Chancellor, BRAOU; Prof Ghanta Chakrapani, Director Academic; Dr Banoth Lal, University Executive Council member; Dr Rama Devi, BC Cell Coordinator, Dr Mary Sunanda, WDEC incharge, Prof E Sudha Rani, Director GRCR&D; Prof Pushpa Chakrapani, Prof Pallavi Kabde, Director UGC-DEB Affairs; Director, COEL; Dr LVK Reddy, Director, Learner Support services; Dr N Rajani, In-Charge Library; Prof G Mary Sunanda, WDEC I/c; Directors, Deans, Heads of the Branches, Teaching and Non-Teaching Staff Members, representatives of various service associations offered floral tributes to Savitribai Phule Portrait.
అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో సావిత్రిబాయి ఫూలే జయంతి
హైదరాబాద్ : శ్రీమతి క్రాంతి జ్యోతి సావిత్రీబాయి ఫూలే, 193వ జయంతి సందర్భంగా డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రాంగణంలో సావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి ఘనంగా పుష్పాంజలి అర్పించారు.
ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కె. సీతారామారావు; అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. ఘంటా చక్రపాణి; విశ్వవిద్యాలయ పాలక మండలి సభ్యులు డా. బనోత్ లాల్; బీసీ సెల్ కో ఆర్డినేటర్ డా. రమా దేవి , మహిళాభివృద్ధి సంస్థ ఇంఛార్జి డా. మేరీ సునంద, ప్రొ. జి. రామ్ రెడ్డి సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, డైరెక్టర్ ప్రో. సుధారాణి; సి. ఒ.ఈ.యల్, డైరెక్టర్ ప్రొ. పుష్ప చక్రపాణి; విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డా. ఎల్వీకే రెడ్డి, ప్రొ.పల్లవి కబ్డే, డా. ఎన్. రజని, పలు విభాగాల అధిపతులు, డీన్స్, బోధన మరియు భోదనేతర సిబ్బంది, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మహేష్ గౌడ్, శర్మ, భూలక్ష్మి, కిషోర్ తదితరులు హాజరయ్యారు.