హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2025-26 విద్యా సంవత్సారానికి MSc సైకాలజీ కోర్సును దూరవిద్యా పద్దతిలో (ODL) నిర్వహించుటకు దేశంలో అన్ని యూనివర్సిటీలకు ఈ విద్యా సంవత్సరం నుంచి UGC అనుమతి నిరాకరించినట్లు యూనివర్సిటీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సంవత్సరం సైకాలజీ కోర్సులో చేరిన విద్యార్థులకు ట్యూషన్ ఫీజును రీఫండ్ చేస్తామని అధికారులు తెలిపారు. విద్యార్థులు సైకాలజీ సబ్జెక్టు నుంచి అర్హత కల్గిన వేరొక పీజీ సబ్జెక్టుకు మార్చకోవాలనుకున్నవారు యూనివర్సిటీ విద్యార్థి సేవల విభాగం (LSSB) లో దరఖాస్తును సమర్పించాలన్నారు. కోర్సు మార్చుకోవాలి అనుకున్నా, రీఫండ్ కోసం అప్లై చేసుకోవాలనుకునే వారు www.braouonline.in వెబ్ సైట్ ను చూడాలన్నారు.
यह भी पढ़ें-
एमएससी मनोविज्ञान पाठ्यक्रम को बदल लें, क्योंकि…
हैदराबाद: डॉ. बी. आर. अंबेडकर सार्वत्रिक विश्वविद्यालय ने देश के सभी विश्वविद्यालयों को शैक्षणिक वर्ष 2025-26 के लिए दूरस्थ शिक्षा (ओडीएल) के माध्यम से एमएससी मनोविज्ञान पाठ्यक्रम संचालित करने की यूजीसी की अनुमति देने से इनकार कर दिया है। विश्वविद्यालय के अधिकारियों ने एक बयान में यह जानकारी दी।
अधिकारियों ने बताया कि इस वर्ष मनोविज्ञान पाठ्यक्रम में शामिल हो चुके छात्रों को शिक्षण शुल्क वापस कर दिया जाएगा। जो छात्र मनोविज्ञान विषय से किसी अन्य पात्र पीजी विषय में बदलाव करना चाहते हैं, उन्हें विश्वविद्यालय छात्र सेवा शाखा (एलएसएसबी) में आवेदन करना होगा। साथ ही जो छात्र पाठ्यक्रम बदलना चाहते हैं और धनवापसी के लिए आवेदन करना चाहते हैं, उन्हें वेबसाइट www.braouonline.in को देखना और आवेदन करना होगा।
