MBA entrance test results will be released soon
Hyderabad: Dr B R Ambedkar Open University MBA/MBA (HHCM) entrance test (Dr.BRAOUMBAET-2024-25) concluded peacefully on Sunday. Prof Ghanta Chakrapani, Vice-Chancellor, BRAOU stated that the candidates who qualified in ICET-2024 and BRAOUMBAET-2024 can directly seek admission into the MBA/ MBA (HHCM) Programme.
The University officials said that the entrance test results will be released soon. Academic Director Prof. Pushpa Chakrapani, Prof. Anand Pawar, Examination Controller Dr. Bhoju Srinivas and others participated in the program related to the conduct of the exams. For more details visit university portal: www.braouonline.in or www.braou.ac.in.
Also Read-
ప్రశాంతంగా డా. బి. ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఎం.బి.ఏ ఎంట్రన్స్
హైదరాబాద్ : డా. బి. ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఎం.బి.ఏ / ఎం.బి.ఏ (హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్) ఎంట్రన్స్ టెస్ట్ ఆదివారం ప్రశాంతంగా ముగిసినట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఘంటా చక్రపాణి పరీక్ష కేంద్రాన్ని సందర్శించారు. ఆయన మాట్లాడుతూ ఐ-సెట్ 2024 లో అర్హత సాధించిన అభ్యర్థులు నేరుగా ఎం.బి.ఏ/ ఎం.బి.ఏ (హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్) కోర్సుల్లో అడ్మిషన్స్ పొందొచ్చని పేర్కొన్నారు.

త్వరలోనే ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాల విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. పరీక్షల నిర్వహణకు సంబంధించిన కార్యక్రమలో అకాడమిక్ డైరెక్టర్ ప్రో. పుష్పా చక్రపాణి. ప్రొ . ఆనంద్ పవార్, పరీక్షల నియంత్రణ అధికారి డా. భోజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వివరాల కోసం విశ్వవిద్యాలయ పోర్టల్‌ను www.braouonline.in లేదా వెబ్ సైట్ www.braou.ac.in సంప్రదించొచ్చని సూచించారు.
