हैदराबाद : तेुलुगु फिल्म ‘बलगम’ में तेलंगाना के गांवों के बंधन और रिश्तेदारी को दिखाया गया है। टिल्लू वेणु के निर्देशन में बनी इस फिल्म को रिलीज के दिन से ही जबरदस्त रिस्पॉन्स मिल रहा है। इस फिल्म को कई गांवों में दिखाया जा रहा है। क्योंकि यह फिल्म लोगों के बीच के रिश्ते और परिवार की महानता को दिखाया गया है। इससे दूर-दराज के गांवों में जो लोग सिनेमाघर नहीं जा सकते वे भी इस फिल्म को देखकर जुड़ रहे हैं। वे चर्चा कर रहे हैं कि उनके परिवार में भी ऐसा ही माहौल है।
इसी पृष्ठभूमि में इस फिल्म के निर्माता दिल राज ने सभी को चौंका दिया। उन्होंने उनकी अनुमति के बिना गांवों में फिल्म दिखाने पर आपत्ति जताई और पुलिस से शिकायत की। दिल राजू की प्रोडक्शन टीम ने पायरेसी एक्ट के तहत तत्काल कार्रवाई करने की मांग की है। फिलहाल पुलिस की इस शिकायत से जुड़ा एक पत्र सोशल मीडिया पर वायरल हो रहा है।
बलगम फिल्म से हर कोई जुड़ रहा है जिसमें संवेदना के साथ-साथ हास्य, मानवीय बंधन और उनके मूल्यों को दिखाया गया है। फिल्म में कौआ के पिंड खाने के विषय इस फिल्म का मुख्य दृश्य है। खासकर दूर-दराज के गांवों के लोग इसके आदी हो रहे हैं।
गांवों के लोग अपने गृहनगर में इतनी अच्छी फिल्म प्रदर्शित करने को लेकर खुश हैं। वे उन्हें एक अविस्मरणीय फिल्म देने के लिए आभार व्यक्त करते हैं। लेकिन निर्माता दिल राजू के पुलिस में शिकायत दर्ज कराने पर कुछ लोग नाराजगी जता रहे हैं।
संबंधित खबर :
గ్రామాల్లో ‘బలగం’ ప్రదర్శనపై పోలీసులకు దిల్ రాజ్ కంప్లైంట్
హైదరాబాద్ : తెలంగాణ పల్లెల్లోని బంధాలను, బంధుత్వాలను కళ్లకద్దేలా చూపించిన సినిమా ‘బలగం’. టిల్లు వేణు దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాకు విడుదలైన రోజు నుంచే భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా మనుషుల మధ్య సంబంధాలను, కుటుంబం గొప్పతనాన్ని చాటి చెప్పడంతో పలు గ్రామాల్లోనూ ఈ మూవీని తెరపై స్క్రీనింగ్ చేస్తు్న్నారు. దీంతో మారుమూల గ్రామాల్లో థియేటర్లకు వెళ్లలేని వాళ్లు సైతం ఈ సినిమా చూసి కనెక్ట్ అవుతున్నారు. తమ కుటుంబంలోనూ ఇలాంటి వాతావరణమే ఉందంటూ చర్చించుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో ఈ నిర్మాత దిల్ రాజ్ అందరికీ షాక్ ఇచ్చారు. ఇలా తమ అనుమతి లేకుండా గ్రామాల్లో మూవీని చూపించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులకు కంప్లైంట్ చేశారు. పైరసీ యాక్ట్ కింద వెంటనే చర్చలు తీసుకోవాలని దిల్ రాజు ప్రొడక్షన్ టీమ్ కోరింది. ప్రస్తుతం ఈ పోలీస్ కంప్లైంట్ కు సంబంధించిన ఓ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సెంటిమెంట్ తో పాటు హాస్యాన్ని, మానవ బంధాలను, వాటి విలువలను చూపించిన బలగం సినిమాకు ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతున్నారు. సినిమాలోని పిట్టె ముట్టడం అన్న అంశం ఈ మూవీలో ప్రధాన ఘట్టంగా ఉండడంతో ముఖ్యంగా మారుమూల గ్రామాల ప్రజలు ఎక్కువ అడిక్ట్ అవుతున్నారు.
ఇంత మంచి సినిమాను తమ ఊర్లోనే ప్రదర్శన ఇవ్వడంపై వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా తమకు మర్చిపోలేని జ్ఞాపకంగా మిగిలే సినిమాను అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తు్న్నారు. కానీ నిర్మాత దిల్ రాజు ఇలా పోలీసు కంప్లయింట్ ఇవ్వడంపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తు్న్నారు. (ఏజెన్సీలు)