मृतक कांस्टेबल प्रमोद के परिजन को एक करोड़ रुपये मुआवज़ा, 300 गज जमीन व परिवार के सदस्य को नौकरी: डीजीपी

हैदराबाद: डीजीपी शिवधर रेड्डी ने घोषणा की है कि आरोपी रियाज़ के हमले में मारे गये मृतक कांस्टेबल प्रमोद कुमार के परिवार को एक करोड़ रुपये का मुआवज़ा दिया जाएगा। डीजीपी शिवधर रेड्डी ने सोमवार को मीडिया के सामने कांस्टेबल प्रमोद की हत्या और आरोपी रियाज़ के एनकाउंटर की जानकारी साझा की। उन्होंने कहा कि वह पुलिस विभाग की ओर से कांस्टेबल प्रमोद कुमार को श्रद्धांजलि अर्पित करते हैं। उन्होंने स्पष्ट किया कि वह राज्य में कानून-व्यवस्था बनाए रखने के लिए प्रतिबद्ध हैं। उन्होंने कहा कि वह किसी भी अपराधी का सख्ती से कुचला दिया जाएगा।

डीजीपी ने बताया कि आरोपी रियाज़ के हमले में मारे गये प्रमोद के परिवार के साथ खड़े रहेंगे। उन्होंने कांस्टेबल प्रमोद के परिवार को एक करोड़ रुपये का मुआवज़ा और परिवार के एक सदस्य को सरकारी नौकरी दी जाएगी। उन्होंने कहा कि प्रमोद को उनकी सेवानिवृत्ति तक पूरा वेतन दिया जाएगा और उन्हें मकान के लिए 300 गज भी दिया जाएगा। इसके अलावा पुलिस सुरक्षा कल्याण विभाग से 16 लाख रुपये और पुलिस कल्याण विभाग से 8 लाख रुपये का मुआवज़ा दिया जाएगा। डीजेपी शिवधर रेड्डी ने कहा कि मुख्यमंत्री रेवंत रेड्डी पुलिस शहीद सभा में इस आशय की घोषणा करेंगे।

कांस्टेबल प्रमोद

डीजीपी शिवधर रेड्डी ने बताया कि जब आरोपी रियाज़ अस्पताल में इलाज करा रहा था, तभी उसने कमरे के बाहर एआर कांस्टेबल की बंदूक छीन ली और पुलिस पर गोली चलाने की कोशिश की। उन्होंने कहा कि अगर रियाज़ ने गोली चलाई होती तो लोगों की जान चली जाती। पुलिस ने आत्मरक्षा के प्रयास के तहत रियाज़ का एनकाउंटर किया।

ज्ञातव्य है कि रियाज़ ने 17 अक्टूबर, 2025 को सीसीएस कांस्टेबल प्रमोद की चाकू मारकर हत्या कर दी थी। कई मामलों में आरोपी रियाज़ को गिरफ्तार करके ले जाया जा रहा था, तभी उसने प्रमोद कुमार पर चाकू से हमला कर दिया। हमले में गंभीर रूप से घायल कांस्टेबल प्रमोद की अस्पताल में इलाज के दौरान मौत हो गई। तेलंगाना पुलिस विभाग ने इस घटना को गंभीरता से लिया। इसी सिलसिले में पुलिस ने रविवार को रियाज़ को गिरफ्तार कर लिया।

वह शहर के बाहरी इलाके में एक पुराने ट्रक के केबिन में छिपा हुआ है, तो वे वहाँ गए और उसे हिरासत में ले लिया। इसी समय एक व्यक्ति के साथ उसका झगड़ा हुआ। इस झगड़ में घायल हुए रियाज़ को पुलिस ने निज़ामाबाद सरकारी अस्पताल में भर्ती कराया। पुलिस ने रियाज को उस समय पकड़ लिया जब वह एक कांस्टेबल से बंदूक छीनकर अस्पताल से भागने की कोशिश कर रहा था।

Also Read-

ప్రమోద్ కుటుంబానికి కోటి పరిహారం, 300 గజాల ఇంటి స్థలం, ఫ్యామిలీలో ఒకరి ప్రభుత్వం ఉద్యోగం: డీజీపీ శివధర్ రెడ్డి

హైదరాబాద్: నిందితుడు రియాజ్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ కుటుంబానికి కోటి పరిహారం అందివ్వనున్నట్లు డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించారు. కానిస్టేబుల్ ప్రమోద్ హత్య, నిందితుడు రియాజ్ ఎన్ కౌంటర్‎ వివరాలను సోమవారం డీజీపీ శివధర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్‎కు పోలీస్ శాఖ తరుఫున ఘన నివాళులు అర్పిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడేందుకు నిబద్ధతతో ఉన్నామని ఎలాంటి నేరస్తులను అయినా కఠినంగా అణచివేస్తామని స్పష్టం చేశారు.

ప్రమోద్‌ కుటుంబానికి అండగా ఉంటామన్నారు. కానిస్టేబుల్‌ ప్రమోద్‌ కుటుంబానికి రూ.కోటి పరిహారం అందజేయడంతో పాటు వాళ్ల ఫ్యామిలీలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రమోద్‌ పదవీ విరమణ వరకు వచ్చే సాలరీ అందిస్తామని అలాగే 300 గజాల ఇంటి స్థలం మంజూరు చేయిస్తామని చెప్పారు. పోలీస్ భద్రత సంక్షేమం నుంచి రూ.16 లక్షలతో పాటు పోలీస్ వెల్ఫేర్ నుంచి రూ.8 లక్షల పరిహారం అందజేస్తామని వెల్లడించారు. ఈ మేరకు పోలీసు అమరవీరుల సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేస్తారని డీజేపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు.

నిందితుడు రియాజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో రూం బయట ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ గన్ లాక్కుని ఆ గన్‌తో పోలీసులపై కాల్పులు జరిపేందుకు యత్నించాడని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. రియాజ్ గన్ ఫైర్ చేసి ఉంటే ప్రజల ప్రాణాలు పోయేవని పోలీసుల ఆత్మరక్షణతో పాటు ప్రజల ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో భాగంగా రియాజ్‎ను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారని తెలిపారు.

కాగా, 2025, అక్టోబర్ 17న సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ను రియాజ్ పొడిచి చంపిన విషయం తెలిసిందే. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న రియాజ్ పట్టుకుని తీసుకెళ్తుండగా ప్రమోద్ కుమార్‎పై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ కానిస్టేబుల్ ప్రమోద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనను తెలంగాణ పోలీస్ శాఖ సీరియస్‎గా తీసుకుంది. ఈ క్రమంలోనే ఆదివారం పోలీసులు రియాజ్ అరెస్ట్ చేశారు.

నగర శివారులోని ఓ పాత లారీ క్యాబిన్‌‌లో దాక్కున్నట్లు తెలియడంతో అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే ఓ వ్యక్తితో గొడవ పడి గాయాలపాలైన రియాజ్ ను పోలీసులు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో కానిస్టేబుల్ దగ్గర నుంచి గన్ లాక్కొని ఆసుప్రతి నుంచి పారిపోయే ప్రయత్నం చేయడంతో పోలీసులు రియాజ్‎ను ఎన్ కౌంటర్ చేశారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X