नलगोंडा बीआरएस पार्टी भवन को ध्वस्त करें: तेलंगाना उच्च न्यायालय ने दिया जुर्माना का आदेश

हैदराबाद: तेलंगाना उच्च न्यायालय ने नगर निगम विभाग को 15 दिनों के भीतर नलगोंडा बीआरएस पार्टी कार्यालय को ध्वस्त करने का निर्देश दिया है। बीआरएस पार्टी के नेता कार्यालय को तोड़ेंगे तो ठीक, नहीं तो नगर निगम विभाग के अधिकारी तोड़ देंगे।

बीआरएस नेताओं ने पार्टी कार्यालय को नियमित करने के लिए नगर निगम विभाग को निर्देश देने के लिए उच्च न्यायालय में याचिका दायर की। न्यायाधीश ने याचिकाकर्ताओं से कहा कि कार्यालय के निर्माण से पहले सरकार से अनुमति ली जानी चाहिए, लेकिन निर्माण के बाद अनुमति कैसे दी जा सकती है। साथ ही कोर्ट ने बिना अनुमति के पार्टी कार्यालय का निर्माण करने पर बीआरएस पार्टी को एक लाख रुपये का मुआवजा देने के भी आदेश जारी किये हैं।

इस बीच, तेलंगााना के सड़क निर्माण मंत्री कोमाटी रेड्डी वेंकट रेड्डी ने नगर आयुक्त को बीआरएस पार्टी कार्यालय को तुरंत ध्वस्त करने का आदेश दिया है। जहां उनके आदेश के खिलाफ बीआरएस के नेता कोर्ट चले गए। वहीं अब वहां भी बीआरएस पार्टी को झटका लगा है।

బీఆర్ఎస్ పార్టీ భవనాన్ని కూల్చివేయండి

హైదరాబాద్ : నల్లగొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని 15 రోజుల్లో కూల్చివేయాలని మున్సిపల్ శాఖకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పార్టీ నాయకులే కార్యాలయానికి కూల్చివేస్తే సరి, లేకపోతే మున్సిపల్ శాఖ అధికారులు కూల్చివేస్తారని హెచ్చరించింది.

పార్టీ ఆఫీసును రెగ్యులర్ చేసే విధంగా మున్సిపల్ శాఖకు ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకులు హైకోర్టులో పిటిషన్ వేయగా ఆఫీస్ నిర్మాణం చేయకముందు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి కానీ, నిర్మించిన తర్వాత ఎలా అనుమతి ఇస్తారని న్యాయమూర్తి పిటిషన్ దారులను ప్రశ్నించారు. అంతేకాకుండా అనుమతి లేకుండా పార్టీ కార్యాలయం నిర్మాణం చేసిన బీఆర్ఎస్ పార్టీకి లక్ష రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఇదిలా ఉంటే బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని వెంటనే కూల్చేయాలంటూ మున్సిపల్‌ కమిషనర్‌ను రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంతకుముందే పలుసార్లు ఆదేశించారు. కాగా ఆయన ఆదేశాలకు వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ నాయకులు కోర్టుకు వెళ్లగా.. ఇప్పుడు అక్కడ కూడా కారు పార్టీకి చుక్కెదురైంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X