हैदराबाद: आंध्र प्रदेश में पिछले चार दिनों से बारिश हो रही है। मौसम विभाग ने चेतावनी जारी की है कि एपी की ओर चक्रवात मिचौंग का खतरा मंडरा रहा है। दक्षिण पूर्व बंगाल की खाड़ी में बना गंभीर दबाव मजबूत होकर वायु समूह में तब्दील हो गया है। इसके पश्चिम-उत्तर-पश्चिम की ओर बढ़ने और शनिवार को बंगाल की दक्षिण-पश्चिम खाड़ी में एक गंभीर चक्रवात और रविवार को तूफान में तब्दील होने की उम्मीद है।
अधिकारियों ने कहा कि उसके बाद, इसके उत्तर-पश्चिम की ओर बढ़ने और सोमवार तक नेल्लोर और मछलीपट्टनम के बीच तट को पार करने की संभावना है। इस तूफ़ान का नाम ‘मिचौंग’ है। यह म्यांमार संदर्भित करता है। मिचौंग चक्रवात के प्रभाव से 3 और 4 दिसंबर को आंध्र प्रदेश के कुछ हिस्सों में भारी से बहुत भारी बारिश और कई हिस्सों में हल्की से भारी बारिश होने की संभावना है।
संबंधित खबर:
सोमवार को पश्चिम गोदावरी, डॉ. बीआर अंबेडकर कोनसीमा, पूर्वी गोदावरी, काकीनाडा, अल्लूरी सीतारामाराजू, अनाकापल्ली, श्रीपोट्टीश्रीरामुलु नेल्लोर, प्रकाशम, बापटला, कृष्णा और तिरुपति जिलों में भारी से बहुत भारी बारिश होने की संभावना है। सबसे भारी बारिश मंगलवार को दक्षिणी तट और उत्तरी तट पर होने की संभावना है।
నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటనున్న ‘మిచౌంగ్’ తుఫాన్, భారీ నుంచి అతిభారీ వర్షాలు
హైదరాబాద్: గత నాలుగు రోజుల నుంచి ఏపీలో వర్షాలు పడుతున్నాయి. ఏపీ వైపుగా తుఫాన్ ముప్పు దూసుకొస్తోందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా పయనించి శనివారానికి నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా.. ఆదివారానికి తుఫాన్‌గా బలపడుతుందని అంచనా వేస్తున్నారు.
అనంతరం వాయవ్య దిశగా పయనించి సోమవారం నాటికి నెల్లూరు మచిలీపట్నం మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ తుఫాన్‌కు మయన్మార్ సూచించిన ‘మిచౌంగ్’గా నామకరణం చేయనున్నారు. ఈ తుఫాన్ ప్రభావంతో డిసెంబర్ 3, 4 న రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడవచ్చని భావిస్తున్నారు.
సోమవారం పశ్చిమగోదావరి, డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలకు అవకాశం ఉంది. మంగళవారం దక్షిణ కోస్తా, ఉత్తరకోస్తాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. (ఏజెన్సీలు)