हैदराबाद: संगारेड्डी जिला फास्ट ट्रैक कोर्ट ने एक सनसनीखेज फैसला सुनाया है। कोर्ट ने पोक्सो मामले में दोषी गफ्फार खान को मौत की सजा सुनाई। छह साल की बच्ची से दुष्कर्म के मामले में गुरुवार को कोर्ट में सुनवाई हुई। कोर्ट ने कहा कि आरोपी को मौत की सजा सही फैसला है। इसके अलावा लड़की के परिवार को 10 लाख रुपये देने का भी आदेश दिया।
गौरतलब है कि बिहार से गफ़र खान (56) नामक व्यक्ति रोजगार के लिए संगारेड्डी आया था। चैतन्य थाना क्षेत्र के अंतर्गत कंपनी के बगल में लेबर रूम में रह रहा था। हालांकि उसकी बुरी नजर इलाके में रहने वाली छह साल की बच्ची पर पड़ी। उसने बच्ची को कूल ड्रिंक्स खरीदकर देने बात कहकर बच्चे को ले गया। उसने कुल ड्रिंक्स में शराब मिलाकर पिला दी। इसके बाद उसे कपास की खेत में ले गया और बच्ची के साथ दुष्कर्म किया।
इसके बाद में उसने उसका गला घोंट कर हत्या कर दिया क्योंकि उसे डर था कि वह किसी को बता देगी। स्थानीय पुलिस ने आरोपी के खिलाफ POCSO मामला दर्ज किया। आख़िरकार, अंतिम सुनवाई करने वाली अदालत ने मौत की सज़ा का फ़ैसला सुनाया।
Also Read-
ఆరేళ్ల బాలికపై అత్యాచారం, మరణశిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పు
హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పోక్పో కేసు దోషి గఫార్‌ఖాన్‌కు మరణశిక్ష విధించింది. ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో కోర్టు గురువారం విచారణ జరిపింది. దోషి మరణశిక్షే సరైన నిర్ణయమని తీర్పు చెప్పింది. అంతేకాదు బాలిక కుటుంబానికి 10 లక్షలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
వివరాల్లోకి వెళితే బిహార్‌కు గఫార్ ఖాన్ (56) అనే అనే వ్యక్తి ఉపాధి నిమిత్తం సంగారెడ్డికి వచ్చారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని చైతన్య కంపెనీ పక్కన లేబర్ రూమ్‌లో నివాసం ఉంటున్నాడు. అయితే అదే ఏరియాలో ఉంటోన్న ఆరేళ్ల బాలికపై కన్నెశాడు. కూల్ డ్రింక్ కొనిస్తానని చెప్పి పాపను తీసుకెళ్లాడు. అందులో మద్యం కలిపి ఇచ్చాడు.
అనంతరం డ్రింక్ తాగించి పత్తి చేనులోకి తీసుకెళ్లి పాపపై అత్యాచారం చేశాడు. అనంతరం ఎవరికైనా చెబుతుందేమోనని భయంతో గొంతు నులిమి హత్య చేశాడు. దీనిపై స్థానిక పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. చివరకు తుది విచారణ జరిపిన కోర్టు ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. (ఏజెన్సీలు)