हैदराबाद: आंध्र प्रदेश में बीजेपी के नेता की निर्मम हत्या कर दी गई। कर्नूल जिले के कुंभलानुरु गांव में बीजेपी के नेता शिव कुमार की हत्या की गई। शिव कुमार चार महीने पहले ही वाईएसआर कांग्रेस पार्टी से बीजेपी में शामिल हुआ था। शनिवार को उसकी निर्मम हत्या किये जाने से हड़कंप मच गया है।
शिव कुमार की हत्या की जानकारी मिलते ही पुलिस मौके पर पहुंची और शव को पोस्टमार्टम के लिए अस्पताल भेज दिया है। साथ ही हत्या के कारणों का पता लगा रही है। पुलिस और स्थानीय लोगों ने संदेह व्यक्त किया है कि पुरानी रंजीश के चलते ही शिव कुमार की हत्या की गई है। इस संबंध में अधिक जानकारी की प्रतीक्षा है।
ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ నేత దారుణ హత్య
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ నేత దారుణ హత్యకు గురయ్యారు. కర్నూలు జిల్లా కుంబలనూరు గ్రామంలో బీజేపీ నేత శివకుమార్ హత్యకు గురయ్యారు. నాలుగు నెలల క్రితమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి శివకుమార్ బీజేపీలో చేరారు. శనివారం అతని దారుణ హత్య కలకలం సృష్టించింది.
శివకుమార్ హత్య సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. హత్యకు గల కారణాలను ఆరా తీస్తున్నారు. పాత కక్షల కారణంగానే శివకుమార్‌ను హత్య చేసి ఉంటాడని పోలీసులు, స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. (Agencies)