हैदराबाद: आसिफाबाद सत्र न्यायालय के न्यायाधीश एमवी रमेश ने बुधवार को एक हत्या के मामले में 16 लोगों को आजीवन कारावास और 1.49 लाख रुपये जुर्माने का फैसला सुनाया। आसिफाबाद जिले के रेब्बेना मंडल, सिंगलगुडा के जरपुला सुरेश ने 19 अगस्त, 2020 को राजेश्वरी नाम की महिला के साथ अभद्र व्यवहार किया। यह देखकर उसका भाई अजमीर रमेश और उसका बेटा लोकेश वहां आए और सुरेश को रोका तो वह मौके से भाग गया। इसी बात को दिल में रखकर सुरेश ने 15 अन्य लोगों के साथ मिलकर रमेश पर कुल्हाड़ी से हमला कर दिया। परिजनों ने अस्पताल ले जाते समय उसकी मौत हो गई।
तत्कालीन एसआई डी. रमेश ने इस हत्या के लिए जिम्मेदार मानते हुए जरपुला सुरेश, सत्यवती, अजमीर वसंतराव, जरपुला तिक्यानायक, जरपुला हरीश, अजमीर अरविंद, नवीन, प्रवीण, संतोष, प्रवीण कुमार, जरपुला लक्ष्मी, राजिता, तुकाराम, रवि, राजू, बिक्यानायक के खिलाफ मामला दर्ज किया था। सभी को कोर्ट में पेश किया गया। कोर्ट ने सभी को न्यायिक हिरासत में भेज दिया। अदालत में दोनों पक्षों की दलीले सुनने के बाद न्यायाधीश ने 16 लोगों को आजीवन कारावास और जुर्माने की सजा सुनाई। एसपी डी. श्रीनिवास राव ने आरोपियों को सजा दिलाने में अहम भूमिका निभाने वाले आसिफाबाद डीएसपी करुणाकर, रेब्बाना सीआई चिट्टीबाबू, एसआई चंद्रशेखर, कोर्ट संपर्क अधिकारी रामसिंह और कांस्टेबल उमेश्वर को बधाई दी है।
छह साल बालिका के साथ दुष्कर्म, आरोपी को 20 साल की जेल
हैदराबाद : आदिलाबाद POCSO कोर्ट के जज शिवराम प्रसाद ने बुधवार को छह साल की बच्ची के साथ दुष्कर्म करने वाले शख्स को 20 साल जेल की सजा सुनाई। आदिलाबाद निवासी जमील खान बच्चों को अरबी भाषा का पाठ पढ़ाता था। इसी क्रम में 14 फरवरी 2021 को वह छह साल लड़की और उसके छोटे भाई को उनके माता-पिता की अनुमति से यह कहकर बाइक पर ले गया कि उसके घर पर एक समारोह है। रास्ते में उसने लड़की के भाई को मोबाइल फोन दिया और लड़की को झाड़ियों में ले गया और उसके साथ दुष्कर्म किया।
जब लड़की के माता-पिता को इस बारे में बताया गया, तो उन्होंने पुलिस में शिकायत दर्ज कराई और तत्कालीन सीआई रामकृष्ण ने मामला दर्ज किया। डीएसपी वेंकटेश्वरलू ने जांच कर कोर्ट में आरोप पत्र दाखिल किया। न्यायाधीश शिवराम प्रसाद ने आरोप साबित होने के बाद जमील खान को 20 साल की सजा और 7 हजार रुपये का जुर्माना लगाते हुए फैसला सुनाया।
Also Read-
హత్య కేసులో 16 మందికి జీవిత ఖైదు
హైదరాబాద్ : మర్డర కేసులో 16 మందికి జీవిత ఖైదుతో పాటు రూ. 1.49 లక్షల ఫైన్ విధిస్తూ ఆసిఫాబాద్ సెషన్స్ కోర్టు జడ్జి ఎంవీ. రమేశ్ బుధవారం తీర్పు చెప్పారు. ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం సింగల్‌గూడకు చెందిన జర్పుల సురేశ్ 2020 ఆగస్ట్ 19 రాజేశ్వరి అనే మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీన్ని గమనించిన ఆమె సోదరుడు అజ్మీర రమేశ్, అతడి కుమారుడు లోకేశ్ అక్కడికి వచ్చి సురేశ్‌ను అడ్డుకోవడంతో అతడు పారిపోయాడు. దీన్ని మనసులో పెట్టుకున్న సురేశ్ మరో 15 మందితో కలిసి గొడ్డలితో రమేశ్‌పై దాడి చేయడంతో అతడు హాస్పిటల్‌కు తరలిస్తుండగా చనిపోయాడు.
ఈ ఘటనపై అప్పటి ఎస్సై డి.రమేశ్ కేసు నమోదు చేసి హత్యకు కారణమైన జర్పుల సురేశ్, సత్యవతి, అజ్మీర వసంత్‌రావు, జర్పుల తిక్యానాయక్, జర్పుల హరీశ్, అజ్మీరా అరవింద్, నవీన్, ప్రవీణ్, సంతోష్, ప్రవీణ్ కుమార్, జర్పుల లక్ష్మి, రజిత, తుకారం, రవి, రాజు, బిక్యానాయక్‌పై కేసు నమోదు చేసి, వారిని రిమాండ్‌కు తరలించారు. కోర్టులో వాదనల అనంతరం నేరం రుజువు కావడంతో 16 మందికి జీవిత ఖైదుతో పాటు, ఫైన్ విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. నిందితులకు శిక్షపడడంలో కీలకంగా వ్యవహరించిన ఆసిఫాబాద్ డీఎస్పీ కరుణాకర్, రెబ్బన సీఐ చిట్టిబాబు, ఎస్సై చంద్రశేఖర్, కోర్టు లైజనింగ్ ఆఫీసర్ రాంసింగ్, కానిస్టేబుల్ ఉమేశ్వర్‌ను ఎస్పీ డి.శ్రీనివాసరావు అభినందించారు. (ఏజెన్సీలు)
బాలికపై అత్యాచారం కేసులో 20 ఏండ్ల జైలు
హైదరాబాద్ : బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తి 20 ఏండ్ల జైలు శిక్ష విధిస్తూ ఆదిలాబాద్ పోక్సో కోర్టు న్యాయమూర్తి శివరాం ప్రసాద్ బుధవారం తీర్పు చెప్పారు. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన జమీల్‌ఖాన్ పిల్లలకు అరబిక్ పాఠాలు చెప్పేవాడు. ఈ క్రమంలో 2021 ఫిబ్రవరి 14న తన ఇంట్లో ఫంక్షన్ ఉందంటూ ఓ ఆరేండ్ల బాలికను, ఆమె తమ్ముడిని తల్లిదండ్రుల అనుమతితో బైక్‌పై తీసుకెళ్లాడు. మార్గమధ్యలో బాలిక తమ్ముడికి సెల్‌ఫోన్ ఇచ్చి, బాలికను పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.
ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పటి సీఐ రామకృష్ణ కేసు నమోదు చేశారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు దర్యాప్తు చేసి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో జమీల్‌ఖాన్‌కు 20 ఏండ్ల శిక్షతో పాటు రూ.7 వేల జరిమానా విధిస్తూ జడ్జి శివరాం ప్రసాద్ తీర్పు వెల్లడించారు. (ఏజెన్సీలు)