हैदराबाद : नलगोंडा-खम्मम-वारंगल स्नातक एमएलसी उपचुनाव की मतगणना प्रक्रिया जारी है। नलगोंडा, सूर्यापेट, यदाद्री भुवनगिरी, जनागांव, हनमाकोंडा, वरंगल, मुलुगु, महबुबाबाद, सिद्दीपेट, जयशंकर भूपालपल्ली, खम्मम, भद्राद्री कोत्तागुडेम 12 जिलों के 34 निर्वाचन क्षेत्रों में 4,63,839 स्नातक मतदाताओं में से 72.44% ने अपने मताधिकार का प्रयोग किया। 605 मतदान केन्द्रों पर मताधिकार का प्रयोग किया गया।
स्नातक एमएलसी निर्वाचन क्षेत्र में कुल 72.44% मतदान दर्ज किया गया, जबकि सबसे अधिक मतदान यदाद्री भुवनागिरी जिले में 78.59% दर्ज किया गया। खम्मम जिले में सबसे कम 67.62 प्रतिशत मतदान दर्ज किया गया। यदाद्रि भुवनगिरी जिले में 78.59%, जनागांव 76.34%, सिद्दीपेट 76.13%, मुलुगु 74.58% जयशंकर भूपालपल्ली 73.62%, नलगोंडा 73.29%, सूर्यापेट 73.15%, वरंगल 72.45%, महबुबाबाद 72.15%, भद्राद्रि कोत्तागुडेम 69.95%, खम्मम 67। 62% दर्ज हुआ है।
इस उपचुनाव में मुख्य रूप से मुकाबला कांग्रेस पार्टी के उम्मीदवार तीनमार मल्लन्ना, बीजेपी उम्मीदवार गुज्जुला प्रेमेंदर रेड्डी, बीआरएस उम्मीदवार राकेश रेड्डी और स्वतंत्र उम्मीदवार पालाकुरी अशोक के बीच है। नलगोंडा-खम्मम-वरंगल स्नातक के उपचुनाव रिटर्निंग अधिकारी दासरी हरिचंदना की उपस्थिति में मतपत्रों की गिनती की प्रक्रिया शुरू हुई। मालूम हो कि इस चुनाव के नतीजे आने में दो से तीन दिन का समय लग सकता है।
यह भी पढ़ें-
హైదరాబాద్ : నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అయింది. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, జనగాం, హన్మకొండ, వరంగల్ ,ములుగు, మహబూబాబాద్, సిద్దిపేట, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం 12 జిల్లాల్లో 34 నియోజకవర్గాల్లో ఉన్న 4,63,839 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లకు 72.44% మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 605 పోలింగ్ కేంద్రాలలో ఈ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
గ్రాడ్యుయేట్ ఎంఎల్సి నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 72.44% పోలింగ్ నమోదు కాగా, అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 78.59% పోలింగ్ నమోదయ్యింది. అత్యల్పంగా ఖమ్మం జిల్లాలో 67.62 పోలింగ్ శాతం నమోదయ్యింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 78.59%, జనగాం 76.34%, సిద్దిపేట 76.13%, ములుగు 74.58% జయశంకర్ భూపాలపల్లి 73.62%, నల్గొండ 73.29%, సూర్యాపేట 73.15%, వరంగల్ 72.68%, హన్మకొండ 72.45%, మహబూబాబాద్ 72.15%, భద్రాద్రి కొత్తగూడెం 69.95%, ఖమ్మం 67.62% నమోదయ్యింది.
ప్రధానంగా ఈ ఉప ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బిఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి,స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్ మధ్యలో జరుగనుంది. నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన సమక్షంలో బ్యాలెట్ ఓట్లు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అయినది. కాగా ఈ ఫలితాలకు రెండు నుంచి మూడు రోజులు పట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. (ఏజెన్సీలు)